బ్యాన్ ఎత్తివేత, పాకిస్తాన్ లో మళ్ళీ టిక్ టాక్ !

పాకిస్తాన్ లో టిక్ టాక్  మళ్ళీ ‘కాలు మోపింది’. 10 రోజుల క్రితం ఈ చైనీస్ యాప్ ఫై పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే చైనా నుంచి ఒత్తిడి రావడంతో నిషేధాన్ని ఎత్తివేసినట్టు తెలుస్తోంది. ఈ యాప్ పై బ్యాన్ ను కొనసాగించిన పక్షంలో బీజింగ్ తో పాక్ సంబంధాలు దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అందువల్ల ఈ యాప్ మీద బ్యాన్ తొలగించారు. టిక్ టాక్ ను ఇండియా, అమెరికా సహా పలు […]

బ్యాన్ ఎత్తివేత, పాకిస్తాన్ లో మళ్ళీ టిక్ టాక్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 19, 2020 | 7:54 PM

పాకిస్తాన్ లో టిక్ టాక్  మళ్ళీ ‘కాలు మోపింది’. 10 రోజుల క్రితం ఈ చైనీస్ యాప్ ఫై పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే చైనా నుంచి ఒత్తిడి రావడంతో నిషేధాన్ని ఎత్తివేసినట్టు తెలుస్తోంది. ఈ యాప్ పై బ్యాన్ ను కొనసాగించిన పక్షంలో బీజింగ్ తో పాక్ సంబంధాలు దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అందువల్ల ఈ యాప్ మీద బ్యాన్ తొలగించారు. టిక్ టాక్ ను ఇండియా, అమెరికా సహా పలు దేశాలు నిషేధించాయి.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..