బ్రేకింగ్ : ఇక అమరావతి కాదు.. తుళ్లూరు కొత్త రాజధాని!

ఏపీ రాజధానిగా ఇక అమరావతి ఉండబోదని తెలుస్తోంది. దీనికి బదులు గుంటూరు జిల్లాలోని తుళ్లూరును జగన్ ప్రభుత్వం రాజధానిగా చేయవచ్చునని అనధికారికంగా వార్తలు అందుతున్నాయి. ఇందుకు ప్రభుత్వం వేగంగా సన్నాహాలు చేస్తోంది. కాగా.. ప్రస్తుతం ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి తాత్కాలిక రోడ్డు నిర్మించడానికి.. శేషగిరి రావు అనే రైతు దగ్గరనుండి 10 అడుగుల భూమిని సేకరించినట్టు తెలిసింది. ఇప్పుడు ప్రజావేదిక కూల్చివేతలో భాగంగా అక్కడ ఉన్న రోడ్డును కూడా తిరిగి ఆ రైతుకు కేటాయించాలని […]

బ్రేకింగ్ : ఇక అమరావతి కాదు.. తుళ్లూరు కొత్త రాజధాని!
Follow us

| Edited By:

Updated on: Jun 26, 2019 | 1:04 PM

ఏపీ రాజధానిగా ఇక అమరావతి ఉండబోదని తెలుస్తోంది. దీనికి బదులు గుంటూరు జిల్లాలోని తుళ్లూరును జగన్ ప్రభుత్వం రాజధానిగా చేయవచ్చునని అనధికారికంగా వార్తలు అందుతున్నాయి. ఇందుకు ప్రభుత్వం వేగంగా సన్నాహాలు చేస్తోంది.

కాగా.. ప్రస్తుతం ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి తాత్కాలిక రోడ్డు నిర్మించడానికి.. శేషగిరి రావు అనే రైతు దగ్గరనుండి 10 అడుగుల భూమిని సేకరించినట్టు తెలిసింది. ఇప్పుడు ప్రజావేదిక కూల్చివేతలో భాగంగా అక్కడ ఉన్న రోడ్డును కూడా తిరిగి ఆ రైతుకు కేటాయించాలని ప్రభుత్వం నుండి జారీ అయిన పత్రంలో నమోదు చేశారు. అలాగే రోడ్డుకోసం కేటాయించిన తమ భూములను తమకు తిరిగి అప్పగించాలని మరికొందరు రైతులు కూడా పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను చూపుతున్నారు. అంతేకాకుండా.. మాజీ సీఎం ఇంటికి వెళ్లే రోడ్డును కూడా తొలగించనున్నారని సమాచారం. అదే కాకుండా.. ప్రజావేదికతో పాటు మాజీ సీఎం ఇంటిని కూడా కూల్చబోతున్నారా..? అనేది ప్రస్తుతం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. దీనిపై టీడీపీ ఎలా స్పందించబోతుందో చూడాలి.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??