నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి

రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ లో చోటుచేసుకొంది. హుడా కాలనీలో ప్రమాద వశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది.

నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి
Follow us

|

Updated on: Jul 03, 2020 | 9:59 PM

రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ లో చోటుచేసుకొంది. హుడా కాలనీలో ప్రమాద వశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. హుడా కాలనీకి చెందిన లక్ష్మీ, శేఖర్ దంపతులకు కవల పిల్లలు తేజశ్రీ, నిత్యశ్రీ (3) అనే ఇద్దరు కూతుళ్లు. దంపతలు ఇద్దరూ కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరిన వారికి ఛేదు వార్త ఎదురైంది.

సాయంత్రం సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న నిత్యశ్రీ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు పాపను బయటకు తీసినప్పటికీ అప్పటికే ఆలస్యం కావడంతో పాప మృతి చెందింది. సాయంత్రం ప‌ని ముగించుకొని ఇంటికి చేరిన పాప తల్లిదండ్రులు త‌మ బిడ్డ ఇక లేద‌ని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. స్థానికుల సమాచారం మేరుకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!