మహారాష్ట్రలో భారీ వర్షాలు.. చెట్లు కూలి పలు వాహనాలు ధ్వంసం..

మహారాష్ట్రలో ఓ వైపు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంటే.. మరోవైపు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ముంబై, థానే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద..

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. చెట్లు కూలి పలు వాహనాలు ధ్వంసం..
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2020 | 6:11 AM

మహారాష్ట్రలో ఓ వైపు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంటే.. మరోవైపు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ముంబై, థానే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరుగుతున్నాయి. అంతేకాదు.. వృక్షాలు విరిగిపడి.. అనేక వాహనాలు ధ్వంసమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. తాజాగా మంగళవారం కురిసిన భారీ వర్షానికి థానే ప్రాంతంలోని మహాత్మాపూలే నగర్‌ శ్రీ అయ్యప్ప టెంపుల్ సమీపంలో పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. దీంతో అక్కడే ఉన్న పలు వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చెట్లు విరిగిపడిపోవడంతో.. అక్కడ స్థానికంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మంగళవారం నాడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు చెబుతున్నారు.

స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!

ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..

IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?

Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు

పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?