గుంటూరు జిల్లా : ముగ్గురి ప్రాణం తీసిన బంతాట‌…

గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బంతాట ముగ్గురి ప్రాణాలను తీసింది.

గుంటూరు జిల్లా : ముగ్గురి ప్రాణం తీసిన బంతాట‌...
Follow us

|

Updated on: Jul 24, 2020 | 12:07 AM

గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బంతాట ముగ్గురి ప్రాణాలను తీసింది. నీటికుంటలో పడిన బంతి కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ ముగ్గురు టీనేజ‌ర్లు మృత్యువాతపడ్డారు. గుంటూరు జిల్లా కాకుమానులో ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. కాకుమానుకి చెందిన అరి రాకేష్(17), కాండ్రు పవన్(15), జి.కిరణ్(15) మిత్రుల‌తో కలసి ఊరి చివర శివార్లో బంతాట ఆడుకునేందుకు వెళ్లారు. అందులో ఒక‌రు విసిరిన బంతి నీటి కుంటలో పడిపోవడంతో తీసేందుకు ప్రయత్నించినట్లు స‌మాచారం.

ఆ ప్రయత్నంలో ముందు ఒకరి కుంటలో ప‌డ‌గా..అత‌డిని ర‌క్షించేందుకు మిగ‌తా ఇద్ద‌రూ కూడా కుంటలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ప్ర‌మాద‌వ‌శాత్తూ ముగ్గ‌రు మునిగిపోయారు. నీటిలో మునిగిపోవడంతో పవన్, రాకేష్ అక్కడికక్కడే చనిపోగా కిరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు విడిచాడు. చనిపోయిన ముగ్గురు ఒకే వీధికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయ‌లు అల‌ముకున్నాయి. సంఘటనా స్థలాన్ని తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎస్సై సౌందర్య రాజన్​లు పరిశీలించారు.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!