Bigg Boss 4: షాకింగ్ న్యూస్‌.. ముగ్గురు ‘బిగ్‌బాస్‌’ కంటెస్టెంట్‌లకు పాజిటివ్!‌

మరో ఏడు రోజుల్లో ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ లోపే మరో షాకింగ్ న్యూస్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Bigg Boss 4: షాకింగ్ న్యూస్‌.. ముగ్గురు 'బిగ్‌బాస్‌' కంటెస్టెంట్‌లకు పాజిటివ్!‌
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2020 | 7:07 PM

మరో ఏడు రోజుల్లో ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ లోపే మరో షాకింగ్ న్యూస్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే బిగ్‌బాస్ కోసం ఎంపిక చేసిన 16 మందిలో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందట. వీరందరిని గత కొన్ని రోజులుగా క్వారంటైన్‌లో ఉంచిన నిర్వాహకులు ఇటీవల పరీక్షలు చేయగా.. అందులో ముగ్గురికి వైరస్ సోకినట్లు తేలిందట.

అందులో యూట్యూబర్ గంగవ్వ, మరో సింగర్‌ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో బిగ్‌బాస్ టీమ్‌ అప్‌సెట్‌కి గురైందట. ఇక కరోనా నేపథ్యంలో ఎక్స్‌ట్రా కంటెస్టెంట్‌లను కూడా ముందే ఎంచుకున్న నిర్వాహకులు.. ఈ ముగ్గురి స్థానంలో మరో ముగ్గురికి రీప్లేస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ 4 ప్రారంభం కాబోతోంది.

Read More:

ఐపీఎల్ నుంచి తప్పుకోవడానికి కారణమిదే: రైనా

వెంటనే నా కలలోకి వచ్చిన సుశాంత్‌ ఏం చెప్పాడంటే

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..