అమెరికాలో ట్రంప్ స్ట్రాలు.. అప్పుడే స్టార్టయిన ప్రచారం

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని స్టార్ట్స్ చేసేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు. ఆన్‌లైన్లో ట్రంప్ బ్రాండ్ పేరుతో ప్రత్యర్దులకు పోటీగా వివిధ రకాల వస్తువులను విక్రయిస్తున్నారు. లిబరల్ పార్టీ పేపర్ స్ట్రాకు ధీటుగా ప్లాస్టిక్ స్ట్రాలను అమ్ముతున్నారు. ఆ పార్టీ నలిగిన కాగితపు స్ట్రాను పోస్ట్ చేసి.. అమెరికా ఆర్ధిక వ్యవస్థను కూడా ఇలాగే చేస్తారని ఎద్దేవా చేశారు. అందుకే వారిని అధికారంలోకి రాకుండా చూడాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

Follow us

| Edited By:

Updated on: Jul 29, 2019 | 10:53 AM