GHMC Elections Results 2020: హరీష్ నేతృత్వంలో ఆ మూడు డివిజన్లు…అభ్యర్థుల ఘన విజయం

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. పలు డివిజన్లలో కారు స్పీడుతో దూసుకుపోతోంది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులంతా ఫుల్ జోష్‌లో ఉన్నారు. మంత్రి హరీష్ రావు ఇంఛార్జిగా ఉన్న మూడు డివిజన్లలో..

GHMC Elections Results 2020: హరీష్ నేతృత్వంలో ఆ మూడు డివిజన్లు...అభ్యర్థుల ఘన విజయం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 04, 2020 | 6:18 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. పలు డివిజన్లలో కారు స్పీడుతో దూసుకుపోతోంది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులంతా ఫుల్ జోష్‌లో ఉన్నారు. మంత్రి హరీష్ రావు ఇంఛార్జిగా ఉన్న మూడు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. రామచంద్రాపురం, భారతి నగర్‌, పఠాన్‌ చెరువు డివిజన్లలో గులాబీ గుభాళించింది.

112వ డివిజన్ రామచంద్రాపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప నగేష్ భారీ ఆధిక్యం కొనసాగించారు. అనంతరం గ్రేటర్ పోరులో ఆమె విజయ బావుటా ఎగురవేశారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నర్సింగ్ గౌడ్‌పై 5759 ఓట్లతో పుష్ప విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కార్యకర్తలతో కలిసి ఆమె సంబరాలు చేసుకున్నారు.

అటు, భార‌తీ న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సింధూ ఆద‌ర్శ్ రెడ్డి భారీ విజ‌యం సాధించారు. 4658 ఓట్ల ఆధిక్యంతో ప్రత్యార్థిపై గెలుపొందారు. ప‌టాన్‌చెరులోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మెట్టు కుమార్ యాద‌వ్ విజ‌యం 6 వేల పై చిలుకు ఓట్లతో విజయం సొంతం చేసుకున్నారు.సింధూ ఆదర్శ్‌ రెడ్డి ప్రత్యార్థి కంటే, 6082 ఓట్లు అధికంగా సాధించారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.