‘ఇది ప్రధాని మోదీ విజయం’, చిరాగ్ పాశ్వాన్

బీహార్ లో ఎన్డీయే విజయం ప్రధాని మోదీదే అన్నారు లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్  పాశ్వాన్ ! ఈ ఎలెక్షన్స్ లో బీజేపీ ఊహించినదానికన్నా మంచి మెరుగైన తీరును కనబరించిందన్నారు.

'ఇది ప్రధాని మోదీ విజయం', చిరాగ్ పాశ్వాన్
Chirag Paswan
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 11, 2020 | 11:43 AM

బీహార్ లో ఎన్డీయే విజయం ప్రధాని మోదీదే అన్నారు లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్  పాశ్వాన్ ! ఈ ఎలెక్షన్స్ లో బీజేపీ ఊహించినదానికన్నా మంచి మెరుగైన తీరును కనబరించిందన్నారు. మోదీ పై ప్రజల విశ్వాసం చెక్కుచెదరలేదనడానికి ఈ ఫలితాలే నిదర్శనం అని ఆయన వ్యాఖ్యనించారు. మేము బాగానే ఫైట్ చేసాం, ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగాం, అనేక జిల్లాల్లో మా పార్టీ పటిష్టంగా ఉందని వెల్లడైంది అని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇది తమ పార్టీకి చాలా ఉపయోగపడుతుందన్నారు.  చిరాగ్ గారి పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అయినా ఆయన..తన ‘ఆత్మవిశ్వాసాన్ని’ ఇలా చాటుకున్నారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు