Breaking News
  • అమరావతి: భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు. ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సీఐడీ. 796 తెల్ల రేషన్‌కార్డు దారులపై కేసు నమోదు. రూ.3 కోట్లకు ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డు దారులు. రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీఐడీ. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ. మొత్తం 129 ఎకరాలు కొన్న 131 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు. పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది. తాడికొండలో 180 ఎకరాలు కొనుగోలు చేసిన 188 మంది. తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది. మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలుచేసిన 148 మంది. తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు.
  • కడప: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాలు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం. మండలి చైర్మన్‌ పట్ల మంత్రుల తీరు బాధాకరం. ప్రజలే బుద్ధి చెబుతారు-జేఏసీ నేతలు రమణ, శ్రీనివాసులురెడ్డి.
  • నాపై ఆరోపణలు అవాస్తవం-ప్రత్తిపాటి పుల్లారావు. నాపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులపై న్యాయ పోరాటం చేస్తా. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగితే కేసులు పెట్టండి. తప్పు చేయకుండా కేసులు పెట్టడం అన్యాయం-ప్రత్తిపాటి.
  • అమరావతి: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌కు భారీగా రాజధాని రైతులు. చంద్రబాబు, లోకేష్‌ను అభినందించిన రైతులు, కార్యకర్తలు. లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. రైతులకు మద్దతుగా జన్మదిన వేడుకలకు దూరంగా లోకేష్‌.
  • ప.గో: పాలకొల్లులో మండలి చైర్మన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జేఏసీ నేతలు, చైర్మన్‌కు బొకేలు ఇచ్చిన అభినందనలు తెలిపిన జేఏసీ నేతలు.

ఈ గుర్రం తెలివి చూశారా..? యాక్టింగ్‌కి ఆస్కార్ ఇచ్చినా తక్కువే..!

Naughty horse pretends to fall dead when people try to ride it, ఈ గుర్రం తెలివి చూశారా..? యాక్టింగ్‌కి ఆస్కార్ ఇచ్చినా తక్కువే..!

మనమందరం చిన్నప్పుడు ఓ కథ చదువుకొన్నాం. అడవి మృగాల దగ్గర చిక్కుకున్నప్పుడు చనిపోయినట్టు యాక్ట్ చేస్తే..అవి టచ్ చేయకుండా అక్కడినుంచి వెళ్లిపోతాయి. ఇలాంటి సీన్స్ మూవీస్‌లో కూడా చాలా చూశాం. కానీ అదే ట్రిక్ ఓ గుర్రం నిజంగా ప్లే చేస్తుందంటే మీరు నమ్మతారా?..

ఇప్పుడు మీకు ఆ ఇంటిలిజెంట్ గుర్రాన్ని పరిచయం చేయబోతున్నాం. పని చేయడం భారంగా భావించిన ఓ గుర్రం అతి తెలివితేటలు ప్రదర్శిస్తుంది.  జింగాంగ్ అనే ఓ గుర్రం తనతో రైడ్ చేసేందుకు ఎవరు వచ్చినా హఠాత్తుగా కింద పడి చనిపోయినట్లు యాక్ట్ చేస్తోంది. చనిపోయినట్టంటే..మాములుగా కూడా కాదు..ఉన్నపలంగా కిందపడిపోయి, నోట్లో నుంచి నాలుక బయటకు పెట్టి, కండ్లు తేలేసి తన నటనా ప్రతభను చూయిస్తుంది. జింగాంగ్ నటన ఆస్కార్ అవార్డు గెలుచుకునే స్థాయిలో ఉందని నెటిజన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. క్రిట్టర్ క్లబ్ ఫేస్‌బుక్‌లో పేజీలో ఫ్రాసిస్కో జలాసర్ అనే ఆటగాడు షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. ఈ గుర్రం తీరు చూసి నోరు వెళ్లబెట్టకుండా ఎవరుంటారు చెప్పండి.

El caballo que se hace el muerto para que no le montén 😂😂😂😂😂😂

Frasisco Zalasar यांनी वर पोस्ट केले शुक्रवार, ४ ऑक्टोबर, २०१९