ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న గోమాత..!

ట్రాఫిక్ రూల్స్.. ఇవి సగటు వాహనదారుడికి తెలిసిన నియమం. రోడ్లపై ఎలా వెళ్లాలి.. సిగ్నల్స్ వద్ద ఏ లైట్‌ వస్తే ఆగాలి.. ఏ లైట్ వస్తే వెళ్లాలి అనేది ప్రతి వాహనదారుడికి తెలిసిన విషయమే. అయితే మొన్నటి వరకు ఈ నియమాలను చాలా మంది వాహనదారులు పట్టించుకునే వారు కాదు. అయితే కొత్త మోటార్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి దాదాపు అంతా ఈ రూల్స్ పాటిస్తున్నారు. కేవలం మనుషులే కాదు. గోమాతలు కూడా ఈ నియమాలను పాటిస్తున్నాయి. […]

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న గోమాత..!
Follow us

| Edited By:

Updated on: Oct 07, 2019 | 6:24 PM

ట్రాఫిక్ రూల్స్.. ఇవి సగటు వాహనదారుడికి తెలిసిన నియమం. రోడ్లపై ఎలా వెళ్లాలి.. సిగ్నల్స్ వద్ద ఏ లైట్‌ వస్తే ఆగాలి.. ఏ లైట్ వస్తే వెళ్లాలి అనేది ప్రతి వాహనదారుడికి తెలిసిన విషయమే. అయితే మొన్నటి వరకు ఈ నియమాలను చాలా మంది వాహనదారులు పట్టించుకునే వారు కాదు. అయితే కొత్త మోటార్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి దాదాపు అంతా ఈ రూల్స్ పాటిస్తున్నారు. కేవలం మనుషులే కాదు. గోమాతలు కూడా ఈ నియమాలను పాటిస్తున్నాయి. ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ ఆవు ఆగింది. ఆ సమయంలో ఆవుకు ఇరువైపులా కూడా వాహనాలు ఉన్నాయి. అంతేకాదు ఆవు ముందు కూడా చాలా స్థలం ఉంది. కానీ అది మాత్రం జీబ్రా క్రాస్ లైన్లను దాటకుండా అక్కడే నిలబడి ట్రాఫిక్ రూల్స్ పాటించింది. ఇక గ్రీన్ సిగ్నల్ పడగానే అక్కడి నుంచి ముందుకు కదిలింది. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియోను బాలీవుడ్ నటి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!