తనంటే పడని వాళ్లు అలా పుకార్లు చేశారు..!

నేను జైలుకి వెళ్లడానికి సంబంధించిన కేసులో చిరంజీవికి గానీ.. ఆయన కుటుంబసభ్యులకు గానీ ఎలాంటి సంబంధంలేదన్నారు సినీ నటుడు సుమన్. చిరంజీవి అంటే పడని వాళ్లు కొంతమంది ఇలాంటి పుకార్లు చేశారు. అప్పట్లో ఇంత నెట్ వర్క్ లేదు కాబట్టి.. అది అలా సర్య్కూలేషన్ అయిపోయింది. అయినా.. నిజానికి ఈ కేసులో జరిగిన ఘటనకు నాకు ఎలాంటి సంబంధంలేదు. కొంతమంది స్నేహితుల వల్ల నేను కూడా ఇరుక్కుపోవలసి వచ్చిందని.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ తెలిపారు. ఆ […]

తనంటే పడని వాళ్లు అలా పుకార్లు చేశారు..!
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2019 | 4:09 PM

నేను జైలుకి వెళ్లడానికి సంబంధించిన కేసులో చిరంజీవికి గానీ.. ఆయన కుటుంబసభ్యులకు గానీ ఎలాంటి సంబంధంలేదన్నారు సినీ నటుడు సుమన్. చిరంజీవి అంటే పడని వాళ్లు కొంతమంది ఇలాంటి పుకార్లు చేశారు. అప్పట్లో ఇంత నెట్ వర్క్ లేదు కాబట్టి.. అది అలా సర్య్కూలేషన్ అయిపోయింది. అయినా.. నిజానికి ఈ కేసులో జరిగిన ఘటనకు నాకు ఎలాంటి సంబంధంలేదు. కొంతమంది స్నేహితుల వల్ల నేను కూడా ఇరుక్కుపోవలసి వచ్చిందని.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ తెలిపారు. ఆ సమయంలో నాకు కరుణానిధి గారు చాలా హెల్ప్ చేశారు అని పేర్కొన్నారు. టాలీవుడ్ అగ్ర హీరోలలో సుమన్ ఒకరిగా పేరొందారు.