ఎస్బీఐ అలర్ట్.. ఆ కార్డులన్నీ.. జనవరి 1 నుంచి పనిచేయవు..!

మీ దగ్గర ఎస్బీఐ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉందా..? అయితే జనవరి 1వ తేదీ 2020 నుంచి మీ పాత డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేయవు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గైడ్ లైన్స్‌ ప్రకారం.. పాత డెబిట్ కార్డ్, క్రెడిట్‌ కార్డ్‌ల స్థానంలో.. కొత్తగా చిప్‌ ఆధారిత ఈఎంవీ కార్డులను మాత్రమే వినియోగించాలి. అయితే గతంలో ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులకు చిప్ ఆధారిత ఈవీఎం కార్డులు లేకపోతే.. వెంటనే వాటిని మీ హోం […]

ఎస్బీఐ అలర్ట్.. ఆ కార్డులన్నీ.. జనవరి  1 నుంచి పనిచేయవు..!
Follow us

| Edited By:

Updated on: Dec 20, 2019 | 5:35 AM

మీ దగ్గర ఎస్బీఐ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉందా..? అయితే జనవరి 1వ తేదీ 2020 నుంచి మీ పాత డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేయవు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గైడ్ లైన్స్‌ ప్రకారం.. పాత డెబిట్ కార్డ్, క్రెడిట్‌ కార్డ్‌ల స్థానంలో.. కొత్తగా చిప్‌ ఆధారిత ఈఎంవీ కార్డులను మాత్రమే వినియోగించాలి. అయితే గతంలో ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులకు చిప్ ఆధారిత ఈవీఎం కార్డులు లేకపోతే.. వెంటనే వాటిని మీ హోం బ్రాంచుల్లో.. ఈ నెల 31 లోపు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఆధారంగా కొత్త కార్డు కోసం ధరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న బ్యాంక్ హోల్డర్స్.. ఆన్‌లైన్‌లో ఈ కొత్త కార్డ్‌ కోసం రిజిస్టేషన్ చేసుకోవచ్చు.