నల్లకాకి ఓకే.. తెల్లకాకిని చూశారా…?

These pics of white crow go crazy viral, నల్లకాకి ఓకే.. తెల్లకాకిని చూశారా…?

మన ఇంటి ముందు కావ్.. కావ్.. అని అరుస్తూంటే.. ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు అనుకుంటాం.. అలాగే.. పిండాలు పెట్టినప్పుడు కాకులను పిలుస్తూంటాం.. కదా.. ఇప్పుడు ఈ కాకుల గోలేంటిరా బాబు.. అనుకుంటున్నారా.. కాకులు సాధారణంగా నల్లగానే ఉంటాయి. దాదాపు ఆ రంగులోనే.. ఉన్నవి.. మనము చూసి ఉంటాం. అలా అనుకుంటే.. మనం పప్పులో కాలేసినట్టే. కాకులు తెల్లగా కూడా ఉంటాయి. ఏంటి.. తెల్లకాకా..? అంటూ షాక్‌ అయ్యారా.. అవును నిజమే.. నల్లకాకులే కాదు.. తెల్లకాకులు కూడా ఉంటాయండోయ్. ధార్వాడా జిల్లా దుమ్మువాడ సమీపంలో ఇటీవల నల్లకాకుల గుంపులో ఓ తెల్లకాకి దర్శనమిచ్చింది. జన్యు వైవిధ్యాల కారణంగానే.. ఇలాంటివి కొన్నిసార్లు పుడుతుంటాయని నిపుణులు తెలిపారు.

These pics of white crow go crazy viral, నల్లకాకి ఓకే.. తెల్లకాకిని చూశారా…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *