నా జీవితంలో ఈ ‘మూడు ఎఫ్’‌ల‌కు ప్రాధాన్యం ఇస్తా..

'వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాతో మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఆ త‌ర్వాత‌ అతి త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్ర‌ముఖ హీరోల స‌రస‌న న‌టిస్తూ బీజీగా మారిపోయింది. ఇక అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటుంది ర‌కుల్‌. తాజాగా త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి...

నా జీవితంలో ఈ 'మూడు ఎఫ్'‌ల‌కు ప్రాధాన్యం ఇస్తా..
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2020 | 12:53 PM

‘వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఆ త‌ర్వాత‌ అతి త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటుంది ర‌కుల్‌. తాజాగా ర‌కుల్ త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ప‌లు విష‌యాల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంది. ‘జీవితంలో ప్రేమ‌, పెళ్లిలో ఉండే మాధుర్యాన్ని తాను బ‌లంగా న‌మ్ముతానంటోంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. కానీ జ‌నాల‌కు మాత్రం ఈ బంధాన్ని ఎంతో భారంగా ఎందుకు భావిస్తారో త‌న‌కు అర్థం కావ‌టం లేద‌ని తెలిపింది. కానీ నేను మాత్రం ఎంతో స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ను అందిస్తాన‌ని పేర్కొంది. తల్లిదండ్రుల వ‌ల్ల‌నే ప్రేమ‌కు నిర్వ‌చ‌నం ఏంటో అర్థ‌మైందని’ ర‌కుల్ చెప్పుకొచ్చింది.

అలాగే త‌న జీవిత భాగ‌స్వామి గురించి కూడా ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించింది. ‘మంచి వ్య‌క్తిత్వం, ఎత్తు, ముఖ్యంగా తెలివితేట‌లు ఉండాల‌ని తెలిపింది. జీవితంలో అత‌డికంటూ కొన్ని ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకుని వాటి కోసం కృషి చేయాల‌ని చెప్పింది. నాకు చిన్న‌ప్పటి నుంచే సినిమాల‌పై ఫ్యాష‌న్ ఉండేది. అందుకే 18 ఏళ్ల వ‌యసులోనే మోడ‌లింగ్‌లోకి వ‌చ్చాను. ఇక నా జీవితంలో ఫిల్మ్, ఫుడ్‌, ఫిట్‌నెస్ ఈ మూడు ఎఫ్‌ల‌కు ప్రాధాన్యం ఇస్తాన‌ని తెలిపింది ర‌కుల్.

View this post on Instagram

Judging #feminastylistawest tonight ❤️

A post shared by Rakul Singh (@rakulpreet) on

Read More:

క‌రోనా వైర‌స్‌తో హీరో తండ్రి మృతి.. విషాదంలో కుటుంబం

క‌రోనాకు చెక్ పెట్టేందుకు త‌క్కువ ధ‌ర‌కే మ‌రో జ‌న‌రిక్ మెడిసిన్‌..

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!