తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణోత్సవం.. ఆ విశిష్ఠత ఎలా వచ్చిందంటే?

అఖిలాండకోటి బ్రహ్మోడనాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి అర్చకులు వైభవంగా నిర్వహించారు. స్వామివారి సేనాధిపతులైన వారు ఆలయం నుంచి ప్రదక్షణగా తిరువీధుల్లో ఊరేగుతూ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించడానికే సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణకు, వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణోత్సవం.. ఆ విశిష్ఠత ఎందుకొచ్చిందో తెలుసా? పూర్వం శ్రీ మలయప్పస్వామివారికి విశేష పర్వదినాల్లో, బ్రహ్మోత్సవాల్లో మాత్రమే కల్యాణోత్సవం జరిగేది. కానీ ఆ తర్వాత […]

తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణోత్సవం.. ఆ విశిష్ఠత ఎలా వచ్చిందంటే?
Follow us

|

Updated on: Sep 30, 2019 | 8:53 AM

అఖిలాండకోటి బ్రహ్మోడనాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి అర్చకులు వైభవంగా నిర్వహించారు. స్వామివారి సేనాధిపతులైన వారు ఆలయం నుంచి ప్రదక్షణగా తిరువీధుల్లో ఊరేగుతూ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించడానికే సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణకు, వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణోత్సవం.. ఆ విశిష్ఠత ఎందుకొచ్చిందో తెలుసా?

పూర్వం శ్రీ మలయప్పస్వామివారికి విశేష పర్వదినాల్లో, బ్రహ్మోత్సవాల్లో మాత్రమే కల్యాణోత్సవం జరిగేది. కానీ ఆ తర్వాత తాళ్ళపాక అన్నమాచార్యుల వారు తిరుమలలో నిత్యకల్యాణాన్ని ఏర్పాటు చేసి స్వయంగా తాను కన్యదాతగా కూడా నిర్వహించారని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు 15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమయ్య ఏర్పాటు చేసిన ఈ నిత్యకల్యాణోత్సవం నేటికీ నిరాటంకంగా కొనసాగుతున్నాయి. తిరుమల క్షేత్రంలో భక్తులు అత్యధికంగా పాల్గొనే సేవ కూడా నిత్యకల్యాణోత్సవం ఒక్కటే.

నిత్య కల్యాణోత్సవాలు తిరుమలలోని ఏ ప్రాంతంలో జరుగుతాయో తెలుసా?

తూర్పు ముఖంగా ఉన్న కళ్యాణవేదికపై మలయప్పస్వామి, శ్రీదేవి-భూదేవిలకు నిత్యం ఉదయం 11. 30 నుండి ఒంటిగంట మధ్య కల్యాణోత్సవం జరుగుతుంది. దీన్నే ‘నిత్యకల్యాణోత్సవం’ అంటారు . ఈ కల్యాణోత్సవాలను గతంలో విమాన ప్రదక్షిణంలో గల కళ్యాణ మండపంలో జరిపేవారు. భక్తుల రద్దీ పెరగటంతో రంగనాయకుల మండపానికి.. ఆ తరువాత ప్రస్తుత ప్రదేశానికి మార్చారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!