వైరల్‌గా మారిన ‘ సేక్ర్‌డ్ గేమ్స్ 2’ మీమ్స్

వెబ్‌సిరీస్‌గా రిలీజైన సేక్రెడ్ గేమ్స్ రెండో సీజన్ కూడా సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఒకటో సీజన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటంతో రెండో దానికి కూడా మంచి టాక్ వస్తోంది. ఈ మూవీలో క్యారెక్టర్స్ డైలాగ్స్ ఉన్న ఇమేజ్‌లతో మీమ్స్ చేస్తూ నెటిజన్లు రకరకాలుగా తమకు నచ్చిన డైలాగ్స్ పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో ఇటువంటి మీమ్స్‌తో పడిపడి నవ్వుకుంటున్నారు. వీటిలో నవాజుద్దీన్ సిద్దిఖీ డైలాగ్ ‘మర్గా చాహియే మెరేకో’, ‘ పార్లే జీ జతిన్ సర్నా’ […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:09 am, Sat, 17 August 19
వైరల్‌గా మారిన ' సేక్ర్‌డ్ గేమ్స్ 2' మీమ్స్

వెబ్‌సిరీస్‌గా రిలీజైన సేక్రెడ్ గేమ్స్ రెండో సీజన్ కూడా సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఒకటో సీజన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటంతో రెండో దానికి కూడా మంచి టాక్ వస్తోంది. ఈ మూవీలో క్యారెక్టర్స్ డైలాగ్స్ ఉన్న ఇమేజ్‌లతో మీమ్స్ చేస్తూ నెటిజన్లు రకరకాలుగా తమకు నచ్చిన డైలాగ్స్ పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో ఇటువంటి మీమ్స్‌తో పడిపడి నవ్వుకుంటున్నారు. వీటిలో నవాజుద్దీన్ సిద్దిఖీ డైలాగ్ ‘మర్గా చాహియే మెరేకో’, ‘ పార్లే జీ జతిన్ సర్నా’ , అకా బంటీ వంటివి కేక పుట్టిస్తున్నాయి.