ఇది మామూలు సబ్బు కాదండీ.. అసలు సిసలైన మేలిమి బంగారం సబ్బు.. వాడితే మైలేమో గానీ.. మనీ వదలడం ఖాయం..!

అసలు సబ్బు అంటే ఎలాగుండాలి.. మంచి కలర్‌ఫుల్‌గా, సువాసన వెదజల్లుతూ ఉండాలి.. ఇది చూడండి.. ఇక్కడ కనిపిస్తున్నది కూడా సబ్బే.. అయితే.. సామాన్యులు వాడే సబ్బు మాత్రం కాదండీ.. ఇది చాలా ‘లక్ష’ణమైన సోప్‌ అట..

ఇది మామూలు సబ్బు కాదండీ.. అసలు సిసలైన మేలిమి బంగారం సబ్బు.. వాడితే మైలేమో గానీ.. మనీ వదలడం ఖాయం..!
Follow us

|

Updated on: Nov 25, 2020 | 1:06 PM

అసలు సబ్బు అంటే ఎలాగుండాలి.. మంచి కలర్‌ఫుల్‌గా, సువాసన వెదజల్లుతూ ఉండాలి.. ఇది చూడండి.. ఇక్కడ కనిపిస్తున్నది కూడా సబ్బే.. అయితే.. సామాన్యులు వాడే సబ్బు మాత్రం కాదండీ.. ఇది చాలా ‘లక్ష’ణమైన సోప్‌ అట.. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు. ధర కేవలం రూ.2.07 లక్షలు!! ఎందుకంత అని అడిగితే.. ఇందులో 17 గ్రాముల మేలిమి బంగారం, కొన్ని గ్రాముల వజ్రాల పొడి కూడా ఉందని దీన్ని తయారుచేసిన బడేర్‌ హసన్‌ అండ్‌ సన్స్‌ వాళ్లు చెప్పారు..

వీటితోపాటు అలీవ్‌ నూన్, ఆర్గానిక్‌ తేనె, ఖర్జూరం ఇలా చాలావాటిని వేసి.. దీన్ని తయారుచేశారట.. లెబనాన్‌లోని ట్రిపోలీకి చెందిన ఈ కుటుంబం హ్యాండ్‌ మేడ్‌ సోప్స్, ఖరీదైన సబ్బులు తయారుచేయడంలో పేరెన్నికగన్నవారు.. 15వ శతాబ్దం నుంచీ వీళ్లు ఇదే బిజినెస్‌లో ఉన్నారు. దీన్ని ఈ మధ్య కొందరు ప్రముఖులకు బహుమతిగా ఇచ్చారు.. ఇచ్చినప్పుడు వారి పేరును బంగారంతో ఈ సబ్బుపై చెక్కించి మరీ ఇచ్చారట.. ఇది అందరు వాడేలా లేదు కదా! అందుకే ఇది కొంత మందికి మాత్రమే ప్రత్యేకం.. కా, ఈ సబ్బును అందరూకొనొచ్చా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.. ఆ అవకాశం వస్తే అందరికీ కొనేలనిపిస్తుందని కదూ.. అందుకు మరి కొద్దిరోజులు సమయం పడుతుందేమో!

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు