ఆత్మహత్యాయత్నం చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే తాజా పరిస్థితి

పూతలపట్టు: ఆత్మహత్యాయత్నం చేసుకున్న చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు సునీర్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పుతలపట్టు నియోజకవర్గం నుంచి తనకు వైసీపీ తరుపున సీటు కేటాయించలేదని మనస్థాపం చెందిన సునీల్ కుమార్ ఆత్మాహత్యాయత్నానికి యత్నించిన సంగతి తెలిసిందే. అంతకుముందు జగన్‌తో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నంచారు కానీ కుదరలేదు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లినా అపాయింట్‌మెంట్ […]

ఆత్మహత్యాయత్నం చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే తాజా పరిస్థితి
Follow us

|

Updated on: Mar 18, 2019 | 11:15 AM

పూతలపట్టు: ఆత్మహత్యాయత్నం చేసుకున్న చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు సునీర్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పుతలపట్టు నియోజకవర్గం నుంచి తనకు వైసీపీ తరుపున సీటు కేటాయించలేదని మనస్థాపం చెందిన సునీల్ కుమార్ ఆత్మాహత్యాయత్నానికి యత్నించిన సంగతి తెలిసిందే.

అంతకుముందు జగన్‌తో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నంచారు కానీ కుదరలేదు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లినా అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీంతో తనకు సీటు కేటాయించే విషయంలో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అయితే సునీల్ కుమార్ గురించి తెలుసుకున్న పలువురు సన్నిహితులు పార్టీ కార్యకర్తలు పరామిర్శించి వెళుతున్చానారు.