కొండలరావు అత్యుత్తమ క్యారెక్టర్‌ అర్టిస్ట్‌ : సీఎం కేసీఆర్‌

సీనియర్ నటుడు, రచయిత, రంగస్థల కళాకారుడు రావి కొండలరావు మృతిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. అప్పట్లో కొండల‌రావు...

కొండలరావు అత్యుత్తమ క్యారెక్టర్‌ అర్టిస్ట్‌ : సీఎం కేసీఆర్‌
Follow us

|

Updated on: Jul 28, 2020 | 10:19 PM

సీనియర్ నటుడు, రచయిత, రంగస్థల కళాకారుడు రావి కొండలరావు మృతిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. అప్పట్లో కొండల‌రావు అత్యుత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉండేవారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్‌ ప్రార్ధించారు.

ఇదిలా ఉండగా కొండ‌లరావు గుండెపోటుతో బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స‌పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న సినీ ర‌చ‌యిత‌గానే కాకుండా న‌టుడు, జర్నలిస్టుగా కూడా మంచి పేరు ప్ర‌ఖ్యాతలు సంపాదించారు.