Health Benefits of Seafood: మటన్, చికెన్ ల కంటే సీఫుడ్స్ ఐన చేపలు, పీటలు, రొయ్యలు ఆరోగ్యానికి అత్యంత మేలు

మాంసాహారం లో మటన్, చికెన్ ల కంటే సీఫుడ్ ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సీఫుడ్స్ ఐన చేపలు, పీటలు, రొయ్యలు వంటివి శరీరానికి...

Health Benefits of Seafood: మటన్, చికెన్ ల కంటే సీఫుడ్స్ ఐన చేపలు, పీటలు, రొయ్యలు ఆరోగ్యానికి అత్యంత మేలు
Follow us

|

Updated on: Jan 24, 2021 | 4:18 PM

Health Benefits of Seafood: మాంసాహారం లో మటన్, చికెన్ ల కంటే సీఫుడ్ ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సీఫుడ్స్ ఐన చేపలు, పీటలు, రొయ్యలు వంటివి శరీరానికి అవసరమైన అనేక ప్రోటీన్లను అందిస్తాయి. చేపల్లో ప్రోటీన్లు, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాదు చేపలు మెదడుకు మేలు కలిగిస్తాయి. స్త్రీలలో పునరుత్పత్తి అవయవాల ఆరోగ్యానికి కూడా ఈ చేపలు దోహదం చేస్తాయి. ఇక మధుమేహ వ్యాధితో బాధపడే వారు చేపలు తినడం అత్యంత శ్రేష్టం.. ముఖ్యంగా చిన్న చేపలు మరింత ఆరోగ్యాని కలిస్తాయి..

ప్రోటీన్, కొవ్వు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, విటమిన్ సి, బీ 6, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, వంటిఖనిజ లవణాలను పీత కలిగి ఉంటుంది. దీంతో పీతలు దంతాలకు, ఎముకలకు దారుఢ్యాన్నిస్తాయి. మధుమేహ రోగులకు నాడీ వ్యవస్థకు, గుండె కు బలం, కంటి చూపు కు పీతలు ఎంతో ఉపయోగ పడతాయి.

రొయ్యల్లో కూడా కొవ్వు, విటమిన్లు, మెగ్నీషియం, ప్రోటీన్లు వంటి ఖనిజ లవణాలుకలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ నివారణ తో పాటు దంతాల, ఎముకల ధృడత్వానికి మేలు చేస్తాయి. కాలేయానికి కళ్ళకు, చర్మానికి మేలు చేస్తాయి.. కనుక నాన్ వెజ్ ప్రియులు.. చికెన్, మటన్ ల కంటే.. సీ ఫుడ్ వైపు దృష్టి పెడితే.. రుచి కి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

Also Read: సామాజిక, ఆర్థిక సంస్కరణలు అమలుచేయాలని ట్యునిషియన్లు ఆందోళన.. వెయ్యి మంది అరెస్ట్

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్