నిప్పుకణికల అగ్ని పర్వతం బద్దలైంది

ndonesia volcano, నిప్పుకణికల అగ్ని పర్వతం బద్దలైంది

అది ఇండోనేసియాలోని తాంకు బన్ పెరాహూ ప్రాంతం. అక్కడ కొన్ని సంవత్సరాలుగా స్తబ్దంగా ఉన్న ఓ అగ్నిపర్వతం హఠాత్తుగా బద్దలైంది. నిప్పు కణికలు చిమ్ముతూ, ఎర్రని మండుతున్న లావాను విరజిమ్ముతూ, దట్టమైన బూడిదను వెదజల్లుతూ ‘ భారీ అగ్నిగోళాన్ని ‘ తలపించింది. దీని నుంచి వెలువడిన బూడిద 200 మీటర్ల ఎత్తు వరకు ఎగసింది. ఈ విస్ఫోటనంతో స్థానికులు, టూరిస్టులు చెల్లాచెదరుగా భయంతో పరుగులు తీశారు. ఒక్క రోజులోనే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిపర్వతం బద్దలైన వీడియో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *