ఐపీఎల్ కౌంట్ డౌన్ స్టార్టయింది

ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2020 కౌంట్ డౌన్ స్టార్టయింది. కొవిడ్ 19 నేపథ్యంలో సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఈ టోర్నమెంట్ జరుగబోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ మంచి ఉత్సాహం కనబరుస్తున్నారు.

ఐపీఎల్ కౌంట్ డౌన్ స్టార్టయింది
Follow us

|

Updated on: Sep 18, 2020 | 1:22 PM

ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2020 కౌంట్ డౌన్ స్టార్టయింది. కొవిడ్ 19 నేపథ్యంలో సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఈ టోర్నమెంట్ జరుగబోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ మంచి ఉత్సాహం కనబరుస్తున్నారు. ఐపీఎల్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ గా మారింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లో శనివారం నుండి ఈ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో అటు దుబాయ్ లోనూ సందడి వాతావరణం నెలకొంది. ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగబోతోంది. ఇలా ఉంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంఛైజీ ఈ సీజన్ కోసం యూఏఈ కెప్టెన్ అహ్మద్ రజా, యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ కార్తీక్ మెయప్పన్‌తో డీల్ కుదర్చుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్సీబీ ఆటగాళ్లతో కలిసి వీరు ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో యూఏఈలో ఆసీస్ పర్యటించినప్పుడు రజా స్పిన్ సలహాదారుడిగా పనిచేశాడు. యూఏఈ పిచ్‌లపై అన్ని స్థాయిల క్రికెట్ ఆడిన అనుభవం రజాకు ఉంది. ఎడమ చేతివాటం స్పిన్నర్ అయిన రజా అనుభవం ఆర్సీబీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు

బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!

పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..

మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం