‘విజయవంతంగా నింగిలోకి చంద్రయాన్ -2’

‘చంద్రయాన్-2’ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగవేదిక నుంచి దీన్ని ప్రయోగించారు. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా.. 20 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకెళ్లింది. ఈనెల 15వ తేదీ తెల్లవారుఝామున 2.51 గంటలకు చంద్రయాన్ -2 ప్రయోగం జరగాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో 56 నిమిషాల ముందు ప్రయోగాన్ని […]

‘విజయవంతంగా నింగిలోకి చంద్రయాన్ -2’
Follow us

| Edited By:

Updated on: Jul 22, 2019 | 8:34 PM

‘చంద్రయాన్-2’ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగవేదిక నుంచి దీన్ని ప్రయోగించారు. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా.. 20 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకెళ్లింది.

ఈనెల 15వ తేదీ తెల్లవారుఝామున 2.51 గంటలకు చంద్రయాన్ -2 ప్రయోగం జరగాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో 56 నిమిషాల ముందు ప్రయోగాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత మరోసారి ఈ ప్రయోగానికి సంబంధించి షెడ్యూల్‌ను ఇస్రో ప్రకటించింది.

మొత్తం చంద్రయాన్ -2 ప్రయోగంలో మూడు దశలు ఉన్నాయి. రాకెట్ ప్రయోగించిన 16 నిమిషాల 13 సెకండ్లకు… భూమి నుంచీ 181.6 కిలోమీటర్ల ఎత్తులో… చంద్రయాన్-2 ఉపగ్రహం, విక్రమ్ ల్యాండర్‌ ఉన్న పేలోడ్ రాకెట్ నుంచీ బయటకు వస్తుంది. దీంతో అక్కడితో రాకెట్ పని పూర్తవుతుంది. ఈ పేలోడ్ భూ నియంత్రిత కక్ష్యా మార్గంలోకి చేరుకుని 17 రోజుల తర్వాత రోదసిలో తిరుగుతూ చంద్రుడికి దగ్గరగా వెళ్తుంది. దీన్ని 6 రోజుల పాటు అలాగే తిప్పి పేలోడ్ నుంచి చంద్రయాన్-2ను బయటకు తీసుకువస్తారు. అది 28 రోజులపాటూ చందమామ చుట్టూ తిరుగుతూ చంద్రుని కక్షలోకి చేరుతుంది. ఈ ప్రయోగం జరిగిన తర్వాత 50 రోజుల తర్వాత పేలోడ్ నుంచి విక్రమ్ ల్యాండర్ బయటకు వస్తుంది. ఇది 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధన చేయనుంది.

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,8:31PM” class=”svt-cd-green” ] చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్ అయినందుకు.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు మహీంద్రా ఆనంద్. భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. ‘చంద్రయాన్-2′” date=”22/07/2019,7:31PM” class=”svt-cd-green” ] ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన గవర్నర్ నరసింహన్. విజయవంతం అవడం గర్వంగా ఉంది అని తెలిపారు. [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,7:15PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,7:15PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్-2 ప్రయోగంపై పవన్ కామెంట్స్..” date=”22/07/2019,6:20PM” class=”svt-cd-green” ] ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైన క్షణాలను ప్రతి భారతీయుడు సగర్వంగా గుర్తుంచుకుంటారు. చంద్రయాన్-2 రాకెట్ నిర్ధేశిత లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా మన దేశాన్ని అగ్రదేశాల జాబితాలో నిలిపింది. ఇస్రో శాస్త్రవేత్తలకు నా తరపున, జనసైనికుల తరపున పవన్ అభినందనలు తెలిపారు. [/svt-event]

[svt-event title=”‘చంద్రయాన్-2’ ప్రయోగం సక్సెస్‌పై ప్రభాస్ ట్వీట్..” date=”22/07/2019,5:50PM” class=”svt-cd-green” ] https://www.instagram.com/p/B0NsgoVHzMp/ [/svt-event]

[svt-event title=”‘చంద్రయాన్-2’ ప్రయోగం సక్సెస్ అయినందుకు ట్వీట్ చేసిన హీరో అక్కినేని నాగార్జున” date=”22/07/2019,4:37PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నింగిలోకి.. ‘చంద్రయాన్-2′” date=”22/07/2019,4:02PM” class=”svt-cd-green” ] చంద్రయాన్-2తో.. ఇస్రో.. సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు. [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. ‘చంద్రయాన్-2′” date=”22/07/2019,4:02PM” class=”svt-cd-green” ] తగిన ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉంది: ఇస్రో చైర్మన్ శివన్ [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. ‘చంద్రయాన్-2′” date=”22/07/2019,4:02PM” class=”svt-cd-green” ] ఇస్రో శాస్త్రవేత్తలందరూ అహర్నిశలు శ్రమించారు: ఇస్రో చైర్మన్ శివన్ [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. ‘చంద్రయాన్-2′” date=”22/07/2019,4:01PM” class=”svt-cd-green” ] కక్ష్యలోని మొన్నటి ప్రయోగంలో వచ్చిన సాంకేతిక సమస్యలను అధిగమించాం: ఇస్రో చైర్మన్ శివన్ [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. ‘చంద్రయాన్-2′” date=”22/07/2019,3:59PM” class=”svt-cd-green” ] ‘చంద్రయాన్-2 ప్రయోగం’ విజయవంతం అయినందుకు.. ఇస్రో శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలిపారు: ఇస్రో చైర్మన్ శివన్ [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. ‘చంద్రయాన్-2′” date=”22/07/2019,3:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నింగిలోకి.. ‘చంద్రయాన్-2′” date=”22/07/2019,3:25PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,3:22PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నింగిలోకి.. ‘చంద్రయాన్-2′” date=”22/07/2019,3:10PM” class=”svt-cd-green” ] కక్ష్యలోకి చేరిన ఆర్బిటార్.. [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,3:08PM” class=”svt-cd-green” ] శాస్త్రవేత్తలను అభినందించిన.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,3:08PM” class=”svt-cd-green” ] పరస్పరం అభినందించుకున్న శాస్త్రవేత్తలు.. [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,3:07PM” class=”svt-cd-green” ] ‘చంద్రయాన్-2’ ప్రయోగం విజయవంతం.. [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,3:07PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,3:03PM” class=”svt-cd-green” ] సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్.. [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,3:02PM” class=”svt-cd-green” ] శాస్త్రవేత్తలను అభినందించిన.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,3:01PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,3:00PM” class=”svt-cd-green” ] విజయవంతంగా రెండో దశ కూడా పూర్తి చేసుకున్న ‘చంద్రయాన్-2’ ప్రయోగం [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,3:00PM” class=”svt-cd-green” ] పరస్పరం అభినందించుకున్న శాస్త్రవేత్తలు.. [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:58PM” class=”svt-cd-green” ] ‘చంద్రయాన్-2’ ప్రయోగం విజయవంతం.. [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:54PM” class=”svt-cd-green” ] రెండోదశలో దూసుకెళ్తున్న .. చంద్రయాన్-2 [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:54PM” class=”svt-cd-green” ] విజయవంతంగా తొలి దశ పూర్తి చేసుకున్న ‘చంద్రయాన్-2’ [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:53PM” class=”svt-cd-green” ] చంద్రుని ఉపరితలంపై చిత్రాలు పంపనున్న రోవర్ [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:51PM” class=”svt-cd-green” ] 3.8 టన్నుల ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్తున్న రాకెట్ [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:50PM” class=”svt-cd-green” ] మొదటి దశలో.. లాంచ్ వెహికల్ నుంచి వీడిన రాకెట్ [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:49PM” class=”svt-cd-green” ] నిర్దేశిత ప్రక్రియలో కొనసాగుతున్న ‘చంద్రయాన్-2’ ప్రయోగం [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:49PM” class=”svt-cd-green” ] విజయవంతంగా మొదటి దశ పూర్తి చేసుకున్న ‘చంద్రయాన్-2’ [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:46PM” class=”svt-cd-green” ] నింగిలోకి దూసుకెళ్తున్న చంద్రయాన్-2 [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:41PM” class=”svt-cd-green” ] నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 ప్రయోగం.. [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:38PM” class=”svt-cd-green” ] మరికొద్దిసేపట్లో.. నింగిలోకి దూసుకెళ్లనున్న చంద్రయాన్-2 ప్రయోగం. [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:37PM” class=”svt-cd-green” ] 48 రోజుల్లోనే చంద్రుడిని చేరుకోనున్న ఆర్బిటర్.. [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:37PM” class=”svt-cd-green” ] జీఎస్‌ఎల్వీ మార్క్-3 ద్వారా చంద్రయాన్-2 ప్రయోగం.. [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:33PM” class=”svt-cd-green” ] చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్ కావాలని పూజలు చేస్తున్న నెల్లూరు వాసులు.. [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:27PM” class=”svt-cd-green” ] చంద్రయాన్-2 ప్రయోగంలో 30 శాతం మంది మహిళలు ఉన్నారు [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:26PM” class=”svt-cd-green” ] చంద్రయాన్-2 ప్రయోగానికి రూ.978 కోట్లు ఖర్చు అయ్యిందని తెలిపిన ఇస్రో [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:25PM” class=”svt-cd-green” ] చంద్రుడికి 100 కి.మీ దూరంలో కక్ష్యలో తిరగనున్న ఆర్బిటర్ [/svt-event]

[svt-event title=” నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:24PM” class=”svt-cd-green” ] రోదసిలోకి 3.8 టన్నుల ఉపగ్రహం [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:24PM” class=”svt-cd-green” ] మధ్యాహ్నం 2.43కి చంద్రయాన్-2 ప్రయోగం [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:24PM” class=”svt-cd-green” ] చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసిన ఇస్రో [/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:21PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నింగిలోకి.. చంద్రయాన్ -2″ date=”22/07/2019,2:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్‌డేట్స్” date=”22/07/2019,1:45PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చంద్రయాన్ 2 లైవ్ అప్‌డేట్స్” date=”22/07/2019,1:04PM” class=”svt-cd-green” ] క్రయోజనిక్ స్టేజ్‌లో ద్రవ ఆక్సిజన్ నింపిన శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ద్రవ హైడ్రోజన్‌ను నింపుతున్నారు [/svt-event]

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!