బ్రేకింగ్ : బోరు బావిలోని బాలుడు ఇకలేడు..!

చిమ్మచీకట్లో ఐదు రోజులపాటు బోరుబావిలో సజీవంగా ఉన్న బాలుడు ఫతేవీర్‌ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పంజాబ్‌లోని సంగ్రూర్ ప్రాంతంలో ఆడుకుంటూ వెళ్లి మూతలేని బోరుబావిలో పడిన బాలుడు. ఐదు రోజుల నుంచి ఆ తల్లిదండ్రులు, గ్రామస్థులు చేసిన పూజలు, హోమాలు ఫలించాయి. మృత్యుంజయుడిగా ఆ బాలుడు బయటపడ్డాడు. దాదాపు 150 అడుగలలో 109 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం.. చివరకు ప్రాణాలతో ఆ బాలుడిని బయటకు తీశారు. […]

బ్రేకింగ్ : బోరు బావిలోని బాలుడు ఇకలేడు..!
Follow us

| Edited By:

Updated on: Jun 11, 2019 | 10:17 AM

చిమ్మచీకట్లో ఐదు రోజులపాటు బోరుబావిలో సజీవంగా ఉన్న బాలుడు ఫతేవీర్‌ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పంజాబ్‌లోని సంగ్రూర్ ప్రాంతంలో ఆడుకుంటూ వెళ్లి మూతలేని బోరుబావిలో పడిన బాలుడు. ఐదు రోజుల నుంచి ఆ తల్లిదండ్రులు, గ్రామస్థులు చేసిన పూజలు, హోమాలు ఫలించాయి. మృత్యుంజయుడిగా ఆ బాలుడు బయటపడ్డాడు. దాదాపు 150 అడుగలలో 109 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం.. చివరకు ప్రాణాలతో ఆ బాలుడిని బయటకు తీశారు. అనంతరం వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ ఫతేవీర్ సింగ్ మృతి చెందాడు. తమ బిడ్డ బయటకు వచ్చాడన్న తల్లిదండ్రుల ఆనందం నిమిషాల్లో ఆవిరైపోయింది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!