జాతీయగీతం కాపీ కొట్టిన సీనియర్‌ అధికారి.. సెల్‌ఫోన్‌లో చూస్తూ జనగణమన పాడిన తరిగొప్పుల యంపీడీవో

చిన్నప్పుడు బడికి వెళ్లిన వారెవరైనా జాతీయగీతం జనగణమన పాడే ఉంటారు. చిన్నప్పుడు కంఠస్తం చేసిన ఆ గీతం ఎప్పటికీ మర్చిపోకుండా పాడుతూ ఉంటారు. కానీ జాతీయ గీతం రాని ఆధికారులు..

జాతీయగీతం కాపీ కొట్టిన సీనియర్‌ అధికారి.. సెల్‌ఫోన్‌లో చూస్తూ జనగణమన పాడిన తరిగొప్పుల యంపీడీవో
Follow us

|

Updated on: Jan 26, 2021 | 4:57 PM

చిన్నప్పుడు బడికి వెళ్లిన వారెవరైనా జాతీయగీతం జనగణమన పాడే ఉంటారు. చిన్నప్పుడు కంఠస్తం చేసిన ఆ గీతం ఎప్పటికీ మర్చిపోకుండా పాడుతూ ఉంటారు. కానీ జాతీయ గీతం రాని ఆధికారులు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ ఈ అధికారులను చూస్తే మాత్రం మీరు నమ్మి తీరాల్సిందే.

జనగాం జిల్లా తరిగొప్పుల మండల పరిషత్ అభివృద్ది ఆధికారి(యంపిడిఓ) ఇంద్రసేనా రెడ్డికి మాత్రం జాతీయ గీతం వచ్చేట్టు లేదు. ప్యాంట్ జేబులో నుంచి సెల్ ఫొన్ తీసుకొని ఆ ఫోన్‌లో చూసుకుంటూ జాతీయ గీతం ఆలపించారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిదీ ఘటన. ఆ అధికారికి జాతీయ గీతం జనగణమన గుర్తుకు లేదో.. ఎమో పాపం సెల్‌ఫోన్‌లో చూస్తూ అందరితో పెదవులు కలిపారు.

తరిగొప్పుల యంపీడీవో కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి, అందరూ జనగణమన గీతం ఆలపిస్తుంటే.. మన యంపీడీవో ఇంద్రసేనా మాత్రం అప్పటికే ఫొన్ లో డెస్క్ టాప్ పై సిద్ధంగా ఉంచుకున్న జనగణమన గీతం చూసుకుంటూ అందరితో మమా అనిపించారు. ఈ విషయం స్థానికంగా సొషల్ మిడియాలో వైరల్‌గా మారింది. వివిద ప్రభుత్వ శాఖల్లో సీనియర్ ఆధికారిగా పని చేసిన వ్యక్తికి జాతీయ గీతం రాదా అని చర్చించుకుంటున్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..