హైదరాబాద్‌కు టెర్రర్ అలెర్ట్: ప్రయాణికులకు షాక్ ఇచ్చిన రైల్వే సంస్థ..!

భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్‌కు 13 పాసింజర్ రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సంస్థ తాజాగా వెల్లడించింది. దాదాపు ఆరు నెలల పాటు ఈ సేవలు కనుమరుగు కానున్నాయి. 2020 జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. రద్దు చేసిన 13 పాసింజర్ వివరాలు: 1. సికింద్రాబాద్-మేడ్చల్-సికింద్రాబాద్ 2. సికింద్రాబాద్-మనోహరాబాద్-సికింద్రాబాద్ 3. ఫలక్‌నుమా-మేడ్చల్-ఫలక్‌నుమా 4. ఫలక్‌నుమా-ఉందానగర్-ఫలక్‌నుమా 5. ఫలక్‌నుమా-మనోహరాబాద్-సికింద్రాబాద్ 6. బొల్లారం-ఫలక్‌నుమా అలాగే తదితర రూట్లలో తిరిగే […]

హైదరాబాద్‌కు టెర్రర్ అలెర్ట్: ప్రయాణికులకు షాక్ ఇచ్చిన రైల్వే సంస్థ..!
Follow us

| Edited By:

Updated on: Dec 13, 2019 | 7:37 PM

భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్‌కు 13 పాసింజర్ రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సంస్థ తాజాగా వెల్లడించింది. దాదాపు ఆరు నెలల పాటు ఈ సేవలు కనుమరుగు కానున్నాయి. 2020 జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది.

రద్దు చేసిన 13 పాసింజర్ వివరాలు:

1. సికింద్రాబాద్-మేడ్చల్-సికింద్రాబాద్ 2. సికింద్రాబాద్-మనోహరాబాద్-సికింద్రాబాద్ 3. ఫలక్‌నుమా-మేడ్చల్-ఫలక్‌నుమా 4. ఫలక్‌నుమా-ఉందానగర్-ఫలక్‌నుమా 5. ఫలక్‌నుమా-మనోహరాబాద్-సికింద్రాబాద్ 6. బొల్లారం-ఫలక్‌నుమా

అలాగే తదితర రూట్లలో తిరిగే 12 డెమూ ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే సంస్థ.. ప్రత్యామ్యాయాల్ని విస్మరించింది. దీంతో.. ప్రయణికులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా.. రైల్వే స్టేషన్స్‌లో కూడా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.