15వ ఆర్ధిక సంఘం కాలపరిమితి పొడిగింపు

2020-2025 కాలానికి ఆర్థిక అవసరాలను అంచనా వేసేందుకు, సూచనలు చేసేందుకు అనుమతి లభించింది. దీనికి సంబంధించి కేంద్రం 15వ ఆర్ధిక సంఘం కాలపరిమితిని పెంచింది. వచ్చే నవంబర్ 30 వరకు నెలరోజులపాటు గడవు పొడిగించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో భారత అంతర్గత భద్రత, రక్షణ కోసం పక్కాగా, సురక్షితమైన, మురిగిపోని విధంగా నిధుల కేటాయింపులు జరిపేలా మార్గాలు అన్వేషించాలని ఎన్‌కే సింగ్‌ నేతృత్వంలోని […]

15వ ఆర్ధిక సంఘం కాలపరిమితి పొడిగింపు
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2019 | 1:04 AM

2020-2025 కాలానికి ఆర్థిక అవసరాలను అంచనా వేసేందుకు, సూచనలు చేసేందుకు అనుమతి లభించింది. దీనికి సంబంధించి కేంద్రం 15వ ఆర్ధిక సంఘం కాలపరిమితిని పెంచింది. వచ్చే నవంబర్ 30 వరకు నెలరోజులపాటు గడవు పొడిగించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో భారత అంతర్గత భద్రత, రక్షణ కోసం పక్కాగా, సురక్షితమైన, మురిగిపోని విధంగా నిధుల కేటాయింపులు జరిపేలా మార్గాలు అన్వేషించాలని ఎన్‌కే సింగ్‌ నేతృత్వంలోని ఆర్థిక సంఘాన్ని ఆదేశించారు. అదే విధంగా 15వ ఆర్థిక సంఘం లక్ష్యాలు, నిబంధనల్లో మార్పుల్ని సమావేశంలో ఆమోదించారు.

తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?