తెలంగాణలో జూన్ 8 నుంచి టెన్త్ పరీక్షలు..

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 8 నుంచి జూలై 5 వరకు మిగిలిన పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. జూన్ 8న ఇంగ్లీష్ పేపర్ 1, 11న ఇంగ్లీష్ పేపర్ 2, 14న మ్యాథ్స్ పేపర్ 1, 17న మ్యాథ్స్ పేపర్ 2, 20న సైన్స్ పేపర్ 1, 23న సైన్స్ పేపర్ 2, 26న సోషల్ పేపర్ 1, […]

తెలంగాణలో జూన్ 8 నుంచి టెన్త్ పరీక్షలు..
Follow us

|

Updated on: May 22, 2020 | 3:17 PM

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 8 నుంచి జూలై 5 వరకు మిగిలిన పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. జూన్ 8న ఇంగ్లీష్ పేపర్ 1, 11న ఇంగ్లీష్ పేపర్ 2, 14న మ్యాథ్స్ పేపర్ 1, 17న మ్యాథ్స్ పేపర్ 2, 20న సైన్స్ పేపర్ 1, 23న సైన్స్ పేపర్ 2, 26న సోషల్ పేపర్ 1, 29న సోషల్ పేపర్ 2 పరీక్షలను నిర్వహించనున్నారు.

కరోనా నేపథ్యంలో అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలను చేపడుతున్నారు. విద్యార్థులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరి అన్నారు. అంతేకాకుండా క్లాసుకు 20 మంది విద్యార్థులను మాత్రమే ఉంటారు. ప్రతీ ఎగ్జామ్ సెంటర్ లోనూ హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నారు.

Read More:

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. జూన్‌ 20 నుంచి బీటెక్ పరీక్షలు..

కిమ్ గురించి మరో షాకింగ్ నిజం.. నార్త్ కొరియాలో కలకలం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!