Temperatures Plummet : అక్కడ సున్న డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పూర్తిగా గ‌డ్డ‌క‌ట్టుకుపోయిన సరస్సు

జ‌మ్ముక‌శ్మీర్‌లో చ‌లిపంజా విసురుతున్న‌ది. అక్క‌డి ఉష్ణోగ్ర‌త‌లు అత్యంత క‌నిష్ట స్థాయికి ప‌డిపోయాయి. ఈ రోజు మ‌ధ్యాహ్నానికి క‌శ్మీర్‌లో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌ 0 డిగ్రీ సెంటీగ్రేడ్..

Temperatures Plummet : అక్కడ సున్న డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పూర్తిగా గ‌డ్డ‌క‌ట్టుకుపోయిన సరస్సు
Follow us

|

Updated on: Jan 11, 2021 | 2:14 PM

Temperatures Plummet : జ‌మ్ముక‌శ్మీర్‌లో చ‌లిపంజా విసురుతున్న‌ది. అక్క‌డి ఉష్ణోగ్ర‌త‌లు అత్యంత క‌నిష్ట స్థాయికి ప‌డిపోయాయి. ఈ రోజు మ‌ధ్యాహ్నానికి క‌శ్మీర్‌లో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌ 0 డిగ్రీ సెంటీగ్రేడ్‌, గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌ 6 డిగ్రీ సెంటీగ్రేడ్‌గా న‌మోదైందని భార‌త వాతావ‌ర‌ణ విభాగం అధికారులు వెల్ల‌డించారు. ఈ అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా దాల్ స‌ర‌స్సులోని గ‌రిష్ఠ భాగం పూర్తిగా గ‌డ్డ‌క‌ట్టుకుపోయింది. స‌ర‌స్సు తీర భాగాలు మంచుగడ్డ‌లు ప‌రిచిన‌ట్టుగా క‌నిపిస్తున్నాయి.