Telugu University Results : తెలుగు విశ్వ విద్యాల‌యం ప్రవేశ పరీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌.. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ తేదీల ప్రకటన..

Telugu University Results : తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన యూనివర్సిటీలలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాల‌యం ఒకటి. భాషా అభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యూనివర్సిటీ.

Telugu University Results : తెలుగు విశ్వ విద్యాల‌యం ప్రవేశ పరీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌.. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ తేదీల ప్రకటన..
Follow us

|

Updated on: Jan 07, 2021 | 7:04 PM

Telugu University Results : తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన యూనివర్సిటీలలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాల‌యం ఒకటి. భాషా అభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యూనివర్సిటీ. ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థులకు పలు కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తూ తెలుగు భాష మాధుర్యాన్ని అందిస్తోంది. ప్రతి సంవత్సరంలాగే 2020- 21 విద్యా సంవ‌త్స‌రానికి బీఎఫ్ఏ తో పాటు ఇత‌ర పీజీకోర్సుల‌లో చేరుట‌కు డిసెంబ‌ర్ 29న పరీక్ష నిర్వహించింది.

ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలను తాజాగా విడుదల చేసింది. శిల్పం ,చిత్ర‌లేఖ‌నం , జ్యోతిష్యం, జ‌ర్న‌లిజం అంశాల‌కు సంబంధించి ప్ర‌వేశ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన అభ్య‌ర్థులు ఈ నెల 11న, నృత్యం, తెలుగు అంశాల‌కు సంబంధించిన ‌ప‌రీక్ష‌ల‌లో అర్హ‌త పొందిన వారికి ఈ నెల 12న… విశ్వ విద్యాల‌యం స‌మావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్నట్టు క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ కె.హ‌నుమంత‌రావు తెలిపారు. కౌన్సిలింగ్‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు విధిగా త‌మ ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్లు వెంట తీసుకురావాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌వేశ ప‌రీక్ష‌ల్లో అర్హ‌త పొందిన విద్యార్థుల ఫ‌లితాల‌ను విశ్వ‌విద్యాల‌యం వెబ్ సైట్ www.teluguuniversity.ac.in లేదా www pstu.org ల‌లో చూడ‌వ‌చ్చ‌ని ప్రకటించారు.

Mumbai: ఆ కేసులో ప్రముఖ కామెడి కింగ్‏కు సమన్లు.. ముంబై క్రైం బ్రాంచ్ ఆఫీసుకి వెళ్ళిన హస్యనటుడు..

విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించనున్న కేంద్రం.. త్వరలోనే అన్ని సెంట్రల్‌ వర్సిటీలకు ఒకే ప్రవేశ పరీక్ష!

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..