ఫోర్బ్స్ జాబితాలో తెలుగు సైంటిస్ట్

తెలంగాణ యువశాస్త్రవేత్త గోరకవి ప్రవీణ్ కుమార్‌‌కు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది. దీంతో.. తన కల నెరవేరినందుకు ప్రవీణ్ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌ చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అవ్వాలనేది ఆశయంగా పెట్టుకుని కష్టపడ్డాడు. గతంలో అబ్ధుల్ కలాం చేతుల మీదుగా జాతీయ అవార్డు కూడా ప్రవీణ్ అందుకున్నారు. ఇప్పుడు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కడంతో ప్రవీణ్, తన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడేలా సైన్స్‌ను మరింత డెవలప్ చేస్తానని […]

ఫోర్బ్స్ జాబితాలో తెలుగు సైంటిస్ట్
Follow us

| Edited By:

Updated on: Apr 02, 2019 | 5:40 PM

తెలంగాణ యువశాస్త్రవేత్త గోరకవి ప్రవీణ్ కుమార్‌‌కు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది. దీంతో.. తన కల నెరవేరినందుకు ప్రవీణ్ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌ చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అవ్వాలనేది ఆశయంగా పెట్టుకుని కష్టపడ్డాడు. గతంలో అబ్ధుల్ కలాం చేతుల మీదుగా జాతీయ అవార్డు కూడా ప్రవీణ్ అందుకున్నారు. ఇప్పుడు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కడంతో ప్రవీణ్, తన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడేలా సైన్స్‌ను మరింత డెవలప్ చేస్తానని అంటున్నారు ప్రవీణ్.