డాలస్‍లో తెలుగు వారి సంబరాలు

డాలస్‍లో ఎన్నారైలు వాలీబాల్ ఆటలో పోటీపడ్డారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్, మరో తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో మొదలైన పోటీలు మేలో జరుగబోయే తెలుగు సంబరాలతో ముగియనున్నాయి. టోర్నమెంట్‍లో పాల్గొంటున్న టీమ్ సభ్యులు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. 

  • Tv9 Telugu
  • Publish Date - 4:24 pm, Tue, 12 March 19