డాలస్‌లో సక్సెస్‌ఫుల్‌గా ‘తానా ఫండ్ రైజింగ్’

వాషింగ్టన్‌లో జులైలో జరగనున్న 22వ తానా మహాసభలు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టింది. డాలస్‌లో ప్లేనో‌లోని బావర్చి బాంక్వెట్ హాలులో జరిగిన ఈవెంట్‌లో మూడు వేల యూఎస్ డాలర్లను విరాళంగా సేకరించారు. అధ్యక్షుడు సతీష్ వేముల, తానా కన్వెన్షన్ ఛైర్మన్ నరేన్ కొడాలి ఆధ్వర్యంలో డీఎఫ్ డబ్య్లూ బృందం పెద్ద మొత్తంలో వీటిని సేకరించింది. వాషింగ్టన్‌లో జులై నాలుగు నుంచి ఆరు వరకు తానా మహాసభలు జరగనున్నాయి. ఇందుకోసం 600 మందికిపైగా వాలంటీర్లు పని చేస్తున్నారు. తెలుగువాళ్లు అధికంగా వుండే డాలస్‌లో ప్రజలంతా ముందుకురావడం ఆనందంగా వుందన్నారు నిర్వాహకులు. ఈ సందర్భంగా ఈ సభలకు తెలుగువాళ్లని ఆహ్వానించారు.

V

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *