హోస్టన్‌లో ‘భద్రాచలం’: రాములోరికి కల్యాణం

అమెరికాలోని హోస్టన్‌లో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. భద్రాచలంలో జరిగే కల్యాణానికి ఏ మాత్రం తగ్గకుండా అంతే వైభవంగా హోస్టన్‌లో రాములోరి కల్యాణాన్ని జరిపించారు అర్చకులు. ఈ కార్యక్రమానికి దాదాపు 2వేలమంది ప్రవాసులు తరలివచ్చి.. దేవుడి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Follow us

| Edited By:

Updated on: Apr 24, 2019 | 5:01 PM