Telangana: మానవత్వం మరిచిన అద్దె ఇంటి యజమాని.. కొన ఊపిరితో ఉన్నాడన్న కనికరం లేకుండా

మనిషి బతకడానికి కూడు, గూడు, గుడ్డ అత్యంత అవసరమని తెలిసిందే. అయితే.. ఉండేందుకు సొంత ఇల్లు లేని వారు ఎందరో. ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటూ మగ్గిపోతున్నారు. యజమానుల వేధింపులు, రూల్స్, వాళ్లు చెప్పినట్లు...

Telangana: మానవత్వం మరిచిన అద్దె ఇంటి యజమాని.. కొన ఊపిరితో ఉన్నాడన్న కనికరం లేకుండా
Crime
Follow us

|

Updated on: Apr 28, 2022 | 9:39 AM

మనిషి బతకడానికి కూడు, గూడు, గుడ్డ అత్యంత అవసరమని తెలిసిందే. అయితే.. ఉండేందుకు సొంత ఇల్లు లేని వారు ఎందరో. ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటూ మగ్గిపోతున్నారు. యజమానుల వేధింపులు, రూల్స్, వాళ్లు చెప్పినట్లు నడుచుకోవడం వంటివాటితో నలిగిపోతున్నారు. అంతే కాదు.. ఆరోగ్యం బాగా లేక జబ్బు చేస్తే అద్దె ఇళ్లల్లో ఉండనీయడం లేదు. ఇలాంటి ఘటనలు కరోనా సమయంలో ఎన్నో చూశాం. దురదృష్టవశాత్తు చనిపోతే మృతదేహాన్ని ఇంట్లోకి కూడా రానివ్వని ఘటనలు ఎన్నో. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. అనారోగ్యంతో బాధ పడుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని అద్దె ఇంట్లోకి తీసుకువచ్చేందుకు యజమాని అంగీకరించలేదు. దీంతో గత్యంతరం లేక కుటుంబసభ్యులు బతికుండగానే శ్మశానవాటికకు తరలించారు. అక్కడ కొన్ని గంటల తర్వాత బాధితుడు కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ చారి.. తల్లిదండ్రులు సోమయ్య, సరోజినితో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. వడ్రంగి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆరు నెలల క్రితం లక్ష్మణచారి వెన్నెముకకు గాయమైంది. వైద్యులకు చూపించినా ఆరోగ్యం కుదుపటపడలేదు. దీంతో నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అతని పరిస్థితి విషమించింది. వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు.

కొన ఊపిరితో ఉన్న ఆయనను కుటుంబసభ్యులు తీసుకురాగా అద్దె ఇంటి యజమాని అడ్డుకున్నాడు. ఇంట్లోకి వచ్చేది లేదని చెప్పేశాడు. దీంతో చేసేదేమీ లేక లక్ష్మణాచారి కుటుంబ సభ్యులు అతణ్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి అక్కడే ఉంచారు. బుధవారం ఉదయం లక్ష్మణచారి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై రాధిక, సర్పంచ్, పంచాయతీ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి.

శ్రీలంక దారిలోనే మయన్మార్.. వేగంగా మారుతోన్న పరిణామాలు.. నిత్యావసరాల కొరతతో ప్రజల ఇబ్బందులు..

Viral Video: కాలేజీలో అమ్మాయిల మధ్య కుస్తీ పోటీ.. నెట్టింట రచ్చ చేస్తోన్న వీడియో!

ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..

ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?

9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ

వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..

ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..