TS Eamcet 2023 Toppers: తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో టాప్‌ ర్యాంకర్లు వీరే..

ఈ రోజు విడుదలైన తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో ఇంజనీరింగ్‌లో 80 శాతం పాస్‌ పర్సెంటెల్‌ వచ్చింది. వీరిలో అబ్బాయిలు 79 శాతం, అమ్మాయిలు 82 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రకల్చర్‌లో 86 శాతం ఉత్తీర్ణత సాధించగా వీరిలో..

TS Eamcet 2023 Toppers: తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో టాప్‌ ర్యాంకర్లు వీరే..
TS Eamcet 2023 Toppers
Follow us

|

Updated on: May 25, 2023 | 11:06 AM

ఈ రోజు విడుదలైన తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో ఇంజనీరింగ్‌లో 80 శాతం పాస్‌ పర్సెంటెల్‌ వచ్చింది. వీరిలో అబ్బాయిలు 79 శాతం, అమ్మాయిలు 82 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రకల్చర్‌లో 86 శాతం ఉత్తీర్ణత సాధించగా వీరిలో.. అబ్బాయిలు 84 శాతం, అమ్మాయిలు 87 శాతం మంది ఉత్తీర్ణత పొందారు.

ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో టాప్‌ ర్యాంకర్లు

తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో ‘అనిరుద్‌ సనపల్ల’కు ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. సెకండ్‌ ర్యాంక్‌ యాకంటి పల్లి వెంకట మనిందర రెడ్డి, మూడో ర్యాంక్‌ చల్లా రమేష్, నాల్గవ ర్యాంక్‌ అభినిత్ మంజేటి, 5వ ర్యాంక్‌ ప్రమోద్‌ కుమార్‌ సాధించారు.

అగ్రికల్చర్‌, ఫార్మసీలో టాప్‌ ర్యాంకర్లు

అగ్రికల్చర్‌, ఫార్మసీలో బురుగుపల్లి సత్య ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. రెండో ర్యాంక్‌ నాసిక వెంకట తేజ, మూడో ర్యాంక్‌ సఫల్‌ లక్ష్మి పసుపులేటి, నాల్గవ ర్యాంక్‌ దుర్గెంపూడి కార్తికేయ రెడ్డి, 5వ ర్యాంకు బోర వరున్‌ చక్రవర్తి ర్యాంకులు సాధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..