నేడు MLC ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు.. నిజామాబాద్‌లో నామినేషన్ వేయనున్న కవిత

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక పూర్తయింది. ఇక స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. లోకల్‌ బాడీ ఎమ్మెల్సీల నామినేషన్లకు..

నేడు MLC ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు.. నిజామాబాద్‌లో నామినేషన్ వేయనున్న  కవిత
Kavitha
Follow us

|

Updated on: Nov 23, 2021 | 8:51 AM

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక పూర్తయింది. ఇక స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. లోకల్‌ బాడీ ఎమ్మెల్సీల నామినేషన్లకు గడువు ఇవాల్టితో పూర్తవుతుంది. దీంతో టీఆర్ఎస్‌ అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.నిజామాబాద్‌లో ఇవాళ ఎమ్మెల్సీగా కవిత నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 1:45కు నామినేషన్‌ వేయనున్నారు కవిత. మరోవైపు కాంగ్రెస్‌ కూడా ఎమ్మెల్సీ బరిలో నిలవాలని నిర్ణయించింది. డిసెంబర్‌ 10న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

MLA కోటాలో ఆరుగరు MLCలు ఏకగ్రీవమయ్యారు. నామినేషన్ల గడువు పూర్తి కావడంతో ఆ ఆరుగురి ఎన్నిక ఏకగ్రీవమైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సభ్యులకు సర్టిఫికేట్లు కూడా జారీ చేసింది.

మరోవైపు.. ఎమ్మెల్యే కోటాలో MLC అభ్యర్థులు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బండా ప్రకాశ్, రవీందర్, కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంబంధిత అధికారి నుంచి పత్రాలు తీసుకున్నారు.

1.ఆదిలాబాద్ -దండె విఠల్.. 2.మహబూబ్ నగర్-కసిరెడ్డి నారాయణరెడ్డి, సాయిచంద్ 3. ఖమ్మం- తాత మధు 4. రంగారెడ్డి -శంభీపూర్ రాజు, మహేందర్ రెడ్డి 5. వరంగల్- పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 5. నల్గొండ- ఎంసీ కోటిరెడ్డి 6. మెదక్- యాదవ రెడ్డి 7. కరీంనగర్ – ఎల్ రమణ, భాను ప్రసాద్ రావు 8. నిజామాబాద్ -ఆకుల లలితను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: 20 రూపాయల వాటర్ బాటిల్ కేఫ్‌లో 50 రూపాయలు.. 5 స్టార్ హోటల్‌లో 300 రూపాయలు ఎందుకు? కారణం తెలుసా..

Viral Video: ఈ క్యాప్ రంగులను గుర్తుపట్టగలరా.. సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్న కలర్ చూసింగ్..

డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
రిసెప్షన్‌లో ఐస్‌యాపిల్స్ సందడి.. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం
రిసెప్షన్‌లో ఐస్‌యాపిల్స్ సందడి.. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం
: వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు గుడ్ న్యూస్..!
: వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు గుడ్ న్యూస్..!
ఏసీతో విద్యుత్‌ బిల్లును ఆదా చేసుకోవడం ఎలా? అద్భుతమైన ట్రిక్స్‌
ఏసీతో విద్యుత్‌ బిల్లును ఆదా చేసుకోవడం ఎలా? అద్భుతమైన ట్రిక్స్‌
పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తీసుకోవచ్చా..? లాభాలు తెలిస్తే షాకవుతారంతే
పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తీసుకోవచ్చా..? లాభాలు తెలిస్తే షాకవుతారంతే
ప్రతిరోజూ ఈ పనులు చేస్తే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది!
ప్రతిరోజూ ఈ పనులు చేస్తే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది!
విదేశీ టూర్ వెళ్తున్నారా? ఇది మీ వెంటే ఉండాల్సిందే..
విదేశీ టూర్ వెళ్తున్నారా? ఇది మీ వెంటే ఉండాల్సిందే..
భారతదేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో 'కస్తూరి పత్తి'..దీని ప్రయోజనాలు
భారతదేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో 'కస్తూరి పత్తి'..దీని ప్రయోజనాలు
వర్మ నా కోసం సీటు త్యాగం చేశారు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
వర్మ నా కోసం సీటు త్యాగం చేశారు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.