Hyderabad: ఈ ఏడాది భాగ్యనగర వాసులకు చల్లని కబురు.. ఎండల ప్రభావంపై IMD కీలక ప్రకటన

Hyderabad: రోజు రోజుకి వాతావరణం(Weather)లో వస్తున్న మార్పులతో కాలాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వేసవి కాలం (Summer season) వస్తుందంటేనే భానుడి భగ భగలు గుర్తుకొస్తాయి. వేసవి తాపం(Summer Heat) గుర్తుకొస్తే చాలు..

Hyderabad: ఈ ఏడాది భాగ్యనగర వాసులకు చల్లని కబురు.. ఎండల ప్రభావంపై IMD కీలక ప్రకటన
Summer Heat Wave In Telangana
Follow us

|

Updated on: Mar 04, 2022 | 7:22 AM

Hyderabad: రోజు రోజుకి వాతావరణం(Weather)లో వస్తున్న మార్పులతో కాలాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వేసవి కాలం(Summer season) వస్తుందంటేనే భానుడి భగ భగలు గుర్తుకొస్తాయి. వేసవి తాపం(Summer Heat) గుర్తుకొస్తే చాలు తెలియని ఆందోళన. ఎండల తీవ్రతకు పగటి పూట బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిందే. భానుడి భగభగలతో.. ఉక్కపోతతో బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది. కానీ, ఈ ఏడాది వేసవి సీజన్ కు సంబంధించి చల్లటి వార్తను భారత వాతావరణ శాఖ చెప్పింది. మార్చి నుంచి మే వరకు ఉండే వేసవి సీజన్ లో తెలంగాణలో ఎండల ప్రభావం అంతగా ఉండదని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్ కు సంబంధించి గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువే ఉంటాయని అంచనాలు ప్రకటించింది.

వాతావరణ శాఖ అంచనాలు నిజమే అయితే వరుసగా రెండో ఏడాది హైదరాబాద్ నగర ప్రజలు ఊపిరి పీల్చుకోనున్నారు. గతేడాది వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ లోపే ఉన్నాయి. ఈ ఏడాది కూడా ‘‘వేసవి సీజన్ లో అధిక శాతం తెలంగాణ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువే ఉండొచ్చు’’ అంటూ భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం సీజనల్ బులిటెన్ తెలిపింది. పసిఫిక్ భూమధ్యరేఖ ప్రాంతంపై లానినా ప్రభావంతో ఉష్ణోగ్రతలు అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. దీంతో ఎక్కువ రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ పరిధిలోనే నమోదు కానున్నాయి.

Also Read:

శివుని చెంత జాగారంలో జనం.. ఊర్లో నుంచి శబ్ధాలు.. పరుగు పరుగున వెళ్లి చూడగా..

కంటిన్యూస్ మాండమస్ అంటే ఏమిటి.. దీన్ని కోర్టు ఏ సమయాల్లో ఉపయోగిస్తుంది?

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!