Nizamabad: వరద నీటిలో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్ లారీ.. క్లీనర్‌ను కాపాడిన స్థానికులు – Watch Video

గులాబ్ తుపాను ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిస్తున్నాయి.  వరద నీటిలో గ్యాస్‌ సిలిండర్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ చిక్కుకుంది.

Nizamabad: వరద నీటిలో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్ లారీ.. క్లీనర్‌ను కాపాడిన స్థానికులు - Watch Video
Gas Cylinder Lorry in Floods
Follow us

|

Updated on: Sep 28, 2021 | 12:48 PM

గులాబ్ తుపాను ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిస్తున్నాయి. జిల్లాలోని వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.  వరద నీటిలో గ్యాస్‌ సిలిండర్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ చిక్కుకుంది. భీంగల్‌ మండలం గోను గోపులలో వరదలో కొట్టుకు పోయింది. లారీలో చిక్కుకున్న క్లీనర్‌ను పోలీసులతో కలిసి స్థానికులు కాపాడారు. గోను గోపుల నుంచి భీంగల్‌ వైపు వెళ్తున్న భారత్‌ గ్యాస్‌ సిలిండర్‌ లారీ వరద నీటిలో కొట్టుకు పోయింది.

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెంజల్ మండలం త్రివేణి సంగమం కందకుర్తి బ్రిడ్జ్‌పై నుండి గోదావరి ప్రవహిస్తోంది. దీంతో శివాలయం నీటమునిగింది. బోధన్ మండలం సాలురా వద్ద మంజీర బ్రిడ్జ్ డ్యామేజ్ అయ్యింది. సాలురా బ్రిడ్జ్ డ్యామేజ్, కందకుర్తి బ్రిడ్జ్‌పై నుండి నీరు ప్రవహించడంతో నిజామాబాద్ -ముంబాయికి రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ ,బాసర మీదుగా వాహనాలు తరలివెళ్తున్నాయి.

వరదనీటిలో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్ లోడ్‌తో వెళ్తున్న లారీ…

తెలంగాణ – మహారాష్ట్ర మధ్య నిలిచిపోయిన రాకపోకలు

Also Read..

Tumakuru Matt: తుమకూరు మఠానికి 13 ఏళ్ల బాలుడు మఠాధిపతిగా ఎంపిక.. చదువుతూనే బాధ్యతలు నిర్వహిస్తాడన్న పెద్దలు

GVL vs YCP: అధికార పార్టీకి సహనం, సమాధానం చెప్పే బాధ్యత ఉండాలి.. ప‌వ‌న్ కళ్యాణ్‌పై విమర్శలను తిప్పికొట్టిన జీవీఎల్..

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం