Andhra Pradesh: ఏపీలో పవర్ సప్లయ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి హరీష్ రావు..

Andhra Pradesh: ఏపీలో రోడ్ల పరిస్థితిపై గతంలో మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇంకా చల్లారక ముందే ఆంధ్ర ప్రదేశ్‌లో విద్యుత్ సరఫరాపై తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు వివాదాస్పద

Andhra Pradesh: ఏపీలో పవర్ సప్లయ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి హరీష్ రావు..
Minister Harish Rao
Follow us

|

Updated on: Sep 25, 2022 | 7:59 PM

Andhra Pradesh: ఏపీలో రోడ్ల పరిస్థితిపై గతంలో మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇంకా చల్లారక ముందే ఆంధ్ర ప్రదేశ్‌లో విద్యుత్ సరఫరాపై తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతి వెళ్లినప్పుడు అక్కడ కొందరిని కలసి తాను మాట్లాడానని, కరెంట్ సరఫరా గురించి వాళ్లు అన్న మాటలు విన్న తర్వాత తెలంగాణ ఎంతో నయమనే విషయం తనకు అర్థమైందని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి హీట్ రాజేశాయి.

ఇవాళ ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. ఏపీ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. తాను తిరుపతి వెళ్లినప్పుడు కొందరిని కలిశానన్నారు. ఏపీలో కరెంట్ ఎంతసేపు ఉంటుందని, అనంతపురం, గుత్తి జిల్లాకు చెందిన వారిని అడిగానన్నారు. ఉదయం 3 గంటలు, రాత్రి 4 గంటలు కూడా కరెంట్ ఉండదని చెప్పారని ప్రస్తావించారు మంత్రి హరీష్ రావు. వారు అలా చెప్పడంతో తెలంగాణలోనే కరెంట్ బెటర్ అని వాళ్లతో చెప్పానన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..