తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సర పరీక్ష ఫలితాలను హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. మొదటి సంవత్సరంలో 59.8 శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకోగా.. రెండవ సంవత్సరంలో 65శాతం ఉత్తీర్ణత నమెదైనట్టు తెలిపారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మేడ్చల్‌ జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. మెదక్‌ ఆఖరి స్థానంలో నిలిచింది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 76శాతం ఉత్తీర్ణతతో […]

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల..  బాలికలదే పైచేయి
Follow us

| Edited By:

Updated on: Apr 18, 2019 | 7:54 PM

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సర పరీక్ష ఫలితాలను హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. మొదటి సంవత్సరంలో 59.8 శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకోగా.. రెండవ సంవత్సరంలో 65శాతం ఉత్తీర్ణత నమెదైనట్టు తెలిపారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మేడ్చల్‌ జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. మెదక్‌ ఆఖరి స్థానంలో నిలిచింది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 76శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్‌ జిల్లా తొలి స్థానంలో నిలవగా.. రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో, 29శాతం ఉత్తీర్ణతతో మెదక్‌ జిల్లా ఆఖరు స్థానంలో నిలిచాయి. రెండవ సంవత్సరంలో కూడా మేడ్చల్‌ 76 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. కొమ్రంభీం జిల్లా రెండో స్థానంలో, మెదక్‌ జిల్లా 34శాతంతో ఆఖరు స్థానంలో నిలిచాయి.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..