Intermediate Board: విద్యార్థులకు శుభవార్త.. కీలక ప్రకటన జారీ చేసిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు..

Telangana Intermediate Board: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన జారీ చేసింది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును..

Intermediate Board: విద్యార్థులకు శుభవార్త.. కీలక ప్రకటన జారీ చేసిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు..
Follow us

|

Updated on: Feb 11, 2021 | 8:14 PM

Telangana Intermediate Board: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన జారీ చేసింది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం నాడు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 11వ తేదీ కాగా, ఆ తేదీని కాస్తా పొడిగించారు. ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసులు లేకుండా ఫీజు చెల్లించవచ్చునని ప్రకటించారు.

ఇక రూ. 100 ఫైన్‌తో మార్చి 1వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ. 500 ఫైన్‌తో మార్చి 8వ తేదీ వరకు ఫీజు చెల్లించవచు. రూ. 1000 అపరాద రుసుముతో మార్చి 15 తేదీ వరకు, రూ. 2000 ఆలస్య రుసుముతో మార్చి 22వ తేదీ వరకు విద్యార్థులు ఫీజును చెల్లించవచ్చు అని అధికారులు జారీ చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతుల ఆధారంగా పరీక్ష గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, జ‌న‌వ‌రి 30 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని ముందుగా ప్రకటించారు.

Also read:

Anupama: అనుపమ పరమేశ్వరన్‌కు ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందా..? ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్‌ చేస్తోన్న ప్రేమమ్‌ బ్యూటీ ఇన్‌స్టా పోస్ట్..

Chandrababu Naidu: ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో ఎస్‌ఈసీ విఫలం.. మండిపడుతున్న టీడీపీ అధినేత..

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?