Telangana Corona: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయ్‌.. కీలక విషయాలు వెల్లడించిన డాక్టర్‌ శ్రీనివాస్‌

Telangana Corona: మళ్లీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏ మాత్రం జాగ్రత్తగా ఉన్నా ఫోర్త్‌వేవ్‌లో ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు..

Telangana Corona: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయ్‌.. కీలక విషయాలు వెల్లడించిన డాక్టర్‌ శ్రీనివాస్‌
Follow us

|

Updated on: Jun 11, 2022 | 4:37 AM

Telangana Corona: మళ్లీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏ మాత్రం జాగ్రత్తగా ఉన్నా ఫోర్త్‌వేవ్‌లో ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించడం తప్పనిసరి అని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాస్‌ సూచించారు. కోఠిలోని డీపీహెచ్ కార్యాల‌యంలో ఆయన మాట్లాడుతూ.. కేర‌ళ‌, మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క‌, ఢిల్లీలో కేసులు వేగంగా పెరుగుతున్నాయని, దేశంలో పాజిటివిటీ రేటు 0.7 శాతం నుంచి 2 శాతానికి పెరిగింద‌ని అన్నారు. తెలంగాణ‌లో దాదాపు 10 వారాల త‌ర్వాత రోజువారీ కేసుల సంఖ్య 100 దాటింద‌ని వివరించారు. తెలంగాణ‌లో కేసుల సంఖ్య 355 నుంచి 555కు పెరిగింద‌న్నారు.

8 వారాలుగా నమోదు కాని కోవిడ్‌ మరణాలు! కాగా, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 వారాలుగా ఒక్క క రోనా మరణం కూడా నమోదు కాలేదని అన్నారు. మరో నాలుగైదు వారాలపాటు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, ప్రజలు సహకరించకపోతే మరోసారి మాస్క్‌ ధరించని వారికి ఫైన్‌ వేసే పరిస్థితులు వస్తాయన్నారు. రాష్ట్రంలో ఫోర్త్ వేవ్ వ‌చ్చే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంద‌ని, అయినా జాగ్రత్తలు పాటిస్తుంటే ఎంతో మంచిదంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు