T Congress leaders: సీఎం కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సమావేశ వివరాలు తెలిపిన భట్టి విక్రమార్క

T Congress leaders met CM KCR: తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య కీలక భేటీ ముగిసింది. సమావేశానికి సంబంధించిన కొన్ని వివరాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

T Congress leaders: సీఎం కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సమావేశ వివరాలు తెలిపిన భట్టి విక్రమార్క
Telangana Congress Leaders
Follow us

|

Updated on: Jun 25, 2021 | 7:41 PM

తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య కీలక భేటీ ముగిసింది. సమావేశానికి సంబంధించిన కొన్ని వివరాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఇది రాజకీయ భేటీ కాదని.. కొన్నిరోజుల క్రితం అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్‌కు గురైన మరియమ్మ విషయమై సీఎంను కలిసామన్నారు. మరియమ్మ కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారని భట్టి తెలిపారు. అలాగే మరియమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామనే హామీని కూడా సీఎం కేసీఆర్‌ ఇచ్చారని భట్టి పేర్కొన్నారు.

మరియమ్మ కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని కోరామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. లాకప్‌ డెత్‌కు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరామని భట్టి తెలిపారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని భట్టి ఆరోపించారు. 28వ తేదీలోగా మరియమ్మ కుటుంబానికి అన్నిరకాల సాయం చేసేందుకు కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.

ఆదివారం డీజీపీని మరియమ్మ స్వగ్రామానికి వెళ్లాలని ఆదేశిస్తామని సీఎం తెలిపారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేసీఆర్‌‌ను కలిసిన వారిలో భట్టి , శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. అయితే ఈ భేటీ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది. తెలంగాణ వచ్చాక తొలిసారిగా కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పాయింట్ మెంట్ తీసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇవి కూడా చదవండి : Minister Jagadish Reddy: ద్రోహం చేయడం వారికి ముందు నుంచే అలవాటు.. ఏపీ ప్రాజెక్టులపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

బ్యాంక్ మునిగిపోయినప్పుడు మీ డబ్బుకు రక్షణ ఉంటుందా… ఆర్బీఐ ఏం చెబుతోందంటే…

Bonalu: బోనాలా జాతరకు భారీ ఏర్పాట్లు.. ఈ ఏడాది ఏనుగు ఊరేగింపు ఉంటుందన్న మంత్రి తలసాని

Twitter Denied: కేంద్ర ఐటీ మంత్రికే ట్విట్టర్ షాక్… గంట పాటు అకౌంట్​ యాక్సెస్ తొలిగింపు..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు