Ramana Meet KCR: టీఆర్ఎస్‌లో చేరేందుకు రమణకు లైన్ క్లియర్.. మరికాసేపట్లో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ!

తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌ రమణ సైకిల్ దిగి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇవాళ సాయంత్రం 6 గంటలకు భేటీ కానున్నారు.

Ramana Meet KCR: టీఆర్ఎస్‌లో చేరేందుకు రమణకు లైన్ క్లియర్.. మరికాసేపట్లో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ!
L Ramana To Meet Cm Kcr
Follow us

|

Updated on: Jul 08, 2021 | 5:20 PM

Ramana Meet KCR at Pragathi Bhavan: తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌ రమణ సైకిల్ దిగి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇవాళ సాయంత్రం 6 గంటలకు భేటీ కానున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ వీడటంతో.. కరీంనగర్ జిల్లాకు చెందిన రమణ టీఆర్ఎస్‌లో చేరతారనే ఊహాగానాలు ఇటీవల బాగా వినిపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నియోజకవర్గ స్థాయిలోని పలువురు నేతలతో వరుసగా సమావేశమై పార్టీ మారడంపై చర్చించారు. స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే రమణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి రమణ.. ఇవాళ సాయంత్రం సీఎం క్యాంపు కార్యాయం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసే అవకాశముంది. త్వరలో ఎమ్మెల్యేల కోటాలో ఆరు, గవర్నర్‌ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రమణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవి ఆఫర్‌ చేసినట్లు సమాచారం. అంతేకాదు, ఈటల పార్టీ వీడటంతో కార్యకర్తలకు రమణ చేరడంతో భర్తీ చేసుకోవచ్చని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.

Officials Suspension: పల్లె ప్రగతి, హరితహారం, పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు అధికారులపై వేటు.. సర్పంచ్‌‌కు షోకాజ్!

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..