Road Accident: హైదరాబాద్‌ బాలానగర్‌లో ఘోరరోడ్డు ప్రమాదం.. ముగ్గురు మైనర్ బాలురకు తీవ్ర గాయాలు..

Road Accident: హైదరాబాద్‌లోని బాలానగర్‌ పరిధిలో గల బీహెచ్ఈఎల్ ఆర్&డీ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో..

Road Accident: హైదరాబాద్‌ బాలానగర్‌లో ఘోరరోడ్డు ప్రమాదం.. ముగ్గురు మైనర్ బాలురకు తీవ్ర గాయాలు..
Follow us

|

Updated on: Feb 09, 2021 | 10:48 PM

Road Accident: హైదరాబాద్‌లోని బాలానగర్‌ పరిధిలో గల బీహెచ్ఈఎల్ ఆర్&డీ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మైనర్ బాలురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలురైన కుమార్, లోకేష్, అభివన్ లు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నారు. బిహెచ్ఈఎల్ ఆర్&డీ కాలనీ వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టింది. దాంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రంగా గాయలయ్యాయి. వీరిలో కుమార్ తలకు తీవ్ర గాయాలవడంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మైనర్ బాలురైన వీరు ద్విచక్ర వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదానికి గురైన ముగ్గురు బాలులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

Also read:

Covid-19 Vaccine: కోవిడ్‌ టీకాకు ఎలాంటి బీమా సదుపాయం లేదు.. రాజ్యసభలో వివరాలు వెల్లడించిన ఆరోగ్యశాఖ సహాయ మంత్రి

‘ఉప్పెన’కు అద్భుతమైన సంగీతం అందించిన రాక్ స్టార్.. దేవీ శ్రీ ట్యూన్ కి స్టెప్పులేసి సుకుమార్.. వీడియో వైరల్

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..