Telangana: వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష.. కొత్త వేరియంట్‌పై చర్చ

Telangana: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. కొత్త వేరియంట్‌, థర్డ్‌వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై..

Telangana: వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష.. కొత్త వేరియంట్‌పై చర్చ
Follow us

|

Updated on: Nov 28, 2021 | 12:12 PM

Telangana: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. కొత్త వేరియంట్‌, థర్డ్‌వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు.  ప్రజారోగ్యం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ కొనసాగింది. విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వేరియంట్‌పై మంత్రి హరీష్‌ రావు అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అయితే ఆయా దేశాల నుంచి నేరుగా హైదరాబాద్‌కు విమానాలు లేని కారణంగా ముంబై, ఢిల్లీలో దిగి హైదరాబాద్‌కు వచ్చే వారిని ట్రేసింగ్‌ చేసి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

సోమవారం కేబినెట్‌ భేటీ.. ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటలపై చర్చించనున్నారు. అలాగే కరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్‌ తదితర అంశాలపై కేసీఆర్‌ అధికారులతో చర్చించనున్నారు.

ఇవి కూడా చదవండి:

WHO: పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు.. ఇప్పటి వరకు బయటపడ్డ వేరియంట్లకు డబ్ల్యూహెచ్‌వో ఎలాంటి పేర్లు పెట్టిందంటే!

South Africa: దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో భారీగా కరోనా కేసులు.. ఆందోళన కలిగిస్తున్న కొత్త వేరియంట్‌..!

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..