Land Mafia: ఆదిలాబాద్‌ జిల్లాలో రియల్టర్ల అరాచకాలు.. భూమి అమ్మాలంటూ సామాన్యులకు వేధింపుల..

రాజులతండాలో భూ వివాదం నడుస్తోంది. ఆరు కుటుంబాలకు చెందిన భూమిపై రియల్టర్లు కన్నేశారు. భూమిని తమకు అమ్మాలంటూ బెదిరింపులకు దిగారు. ఒక్కో కుటుంబాన్ని టార్చర్‌ పెట్టారు. లేదంటే చంపేస్తామని బెదిరించారు. దాంతో బాధితులంతా..

Land Mafia: ఆదిలాబాద్‌ జిల్లాలో రియల్టర్ల అరాచకాలు.. భూమి అమ్మాలంటూ సామాన్యులకు వేధింపుల..
Realtors Mafia
Follow us

|

Updated on: May 09, 2022 | 10:11 AM

ఆదిలాబాద్‌జిల్లాలో(Adilabad District) అత్యంత దారుణమైన పరిస్థితి. రియల్టర్ల(Realtors)బెదిరింపులతో కొన్ని రోజులుగా ఆరు కుటుంబాలు ఊరు విడిచిపెట్టి పంటపొలల్లానో నివాసం ఉంటున్నారు. తమ భూమిని కాపాడుకునేందుకు అక్కడే బస చేశారు. నేరడిగొండ మండలం బుద్దికొండ పంచాయతీ పరిధిలోని రాజులతండాలో భూ వివాదం నడుస్తోంది. ఆరు కుటుంబాలకు చెందిన భూమిపై రియల్టర్లు కన్నేశారు. భూమిని తమకు అమ్మాలంటూ బెదిరింపులకు దిగారు. ఒక్కో కుటుంబాన్ని టార్చర్‌ పెట్టారు. లేదంటే చంపేస్తామని బెదిరించారు. దాంతో బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా..పోలీసులు రియల్టర్లకే వత్తాసు పలకడంతో చేసేదిలేక..ఉన్నవారిని వదిలిపెట్టి…పొలంలోనే తల దాచుకుంటున్నారు.

ఇంతకీ ఎవరా రియల్టర్లు..? పోలీసులు వారి గోస ఎందుకు పట్టించుకోవడం లేదు..? రియల్టర్లు భూములు ఎందుకు లాగేసుకోవాలనుకుంటున్నారు..? రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. దాంతో టీవీ9 ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పటికైనా బాధితులకు అధికారులు న్యాయం చేస్తారా..? మరి చూడాలి.

ఇవి కూడా చదవండి: Cyclone Asani: ముంచుకొస్తున్న అసని తుపాను.. మరో 24 గంటల్లో తీరానికి దగ్గరగా వస్తుందంటున్న ఐఎండీ..

ఇవి కూడా చదవండి

Atta Price: రికార్డులు కొల్లగొడుతున్న గోధుమ పిండి ధర.. 12 ఏళ్ల తర్వాత భారీగా పెరుగుతున్న రేట్లు..

ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా

జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?

70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..

వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?

9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..

రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..

టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు

ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.!

10 మంది ఓటర్ల కోసం 18 కి.మీ అరణ్య బాట.. పోలింగ్ అధికారుల సాహసం..

భార్యతో విదేశాలకు లాంగ్ ట్రిప్ చెక్కేశాడు.. కట్ చేస్తే..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.