Weather Forecasts : తెలంగాణలో పలు జిల్లాలో వర్ష సూచన.. రానున్న రెండు రోజులు వాతావరణ పరిస్థితి ఇలా ఉంది..

Weather Forecasts : రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో వర్ష సూచనలు ఉన్నట్లు హైదారాబాద్ వాతావారణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోని తూర్పు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు

Weather Forecasts : తెలంగాణలో పలు జిల్లాలో వర్ష సూచన.. రానున్న రెండు రోజులు వాతావరణ పరిస్థితి ఇలా ఉంది..
Weather Forecasts
Follow us

|

Updated on: Apr 05, 2021 | 6:28 AM

Weather Forecasts : రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో వర్ష సూచనలు ఉన్నట్లు హైదారాబాద్ వాతావారణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోని తూర్పు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

నిన్నటి ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దాని పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతూ సముద్ర మట్టం నుంచి 2.1 కి.మీ. వరకు వ్యాపించి ఉన్నట్లు తెలిపింది.ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ తీరం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. అలాగే దక్షిణ మధ్య మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాలలో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ మరియు దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం కారణంగా  రాష్ట్రం వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు కనిపించనున్నాయి. రాగల మూడు రోజుల వరకు వాతావరణలో మార్పుకు కనిపించనున్నాయి. ఈరోజు, రేపు ఆకాశం మేఘావృతంగా ఉంది. వర్షం లేకుండా కేవలం ఉరుములు, మెరుపులు వాతావరణం చల్లగా ఉండనుంది. ఇక  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా వశం లేకుండా ఉరుములు మెరుపులతో వాతావరణం మారనుంది.

Lips Care Tips : పెదవులు పగిలి మంట పుడుతుందా..! అయితే వీటిని పాటించి మృదువుగా చేసుకోండి..

Petrol and Diesel Price: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. దేశ వ్యాప్తంగా ఈరోజు పెట్రోల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే

సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్‌.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..